Tadikal” తాడికల్ లో ఘనంగా కృష్ణ స్వామి జయంతి వేడుకలు..

Tadikal”  మాజీ సర్పంచ్ కీసర సుజాత సంపత్…
శంకరపట్నం డిసి ప్రతినిధి
ప్రముఖ రచయిత జర్నలిస్టు హైదరాబాద్ తొలి మాజీ మేయర్ ముదిరాజ్ బిడ్డ కృష్ణ స్వామి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు గ్రామ తాజా మాజీ సర్పంచ్ కీసర సుజాత సంపత్ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా సుజాత సంపత్ మాట్లాడారు. తెలంగాణ ముదిరాజ్ పోరాట సమితి రాష్ట్ర కార్యవర్గం సూచన మేరకు నీలం మధు ఆశయ సాధన కోసం, ముదిరాజు జాతిని ముందుకు నడిపించుట కోసం, కరీంనగర్ జిల్లా, మానకొండూర్ నియోజకవర్గం ,శంకరపట్నం మండలం, తాడికల్ గ్రామంలో ముదిరాజు ముద్దుబిడ్డ హైదరాబాద్ ప్రథమ మేయర్ బహుముఖ ప్రజ్ఞశాలి రచయిత జర్నలిస్టు కురివి కృష్ణ స్వామి జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను కొనియాడినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాడికల్ గ్రామ ముదిరాజ్ సహకార సంఘం అధ్యక్షులు, నాయకులు ,సభ్యులు, ముదిరాజ్ కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

 

 

✨ దివ్యమైన వెలుగుతో మీ ఇంటిని అలంకరించండి! ✨

Ganpati LED వాల్ లైట్ – గోల్డ్ & ఫ్రాస్టెడ్ అక్రిలిక్
పరిమాణం: 23cm
కలర్: వార్మ్ వైట్
పూజా గది, బెడ్‌రూమ్, లివింగ్ రూమ్, హోటల్స్, షాప్స్కి అద్భుతంగా సరిపోతుంది!
మందిర్‌కి ప్రత్యేక ఆకర్షణ!
పవిత్రతకు ప్ర‌త్యేకం అయిన ఓవల్ గణేశ్ డిజైన్

ఇప్పుడు ఆర్డర్ చేయండి – మీ ఇంటికి ఆధ్యాత్మిక వెలుగు తీసుకురండి!

అమెజాన్‌లో కొనేందుకు  https://amzn.to/3JguJItలింక్ పై క్లిక్ చేయండి

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *