Rajiv yuva vikasam” రాజీవ్ యువ వికాసం మండల కమిటీ సమావేశం .. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ

Rajiv yuva vikasam” శంకరపట్నం డిసి ప్రతినిధి:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం కింద మండల స్థాయి కమిటీ సమావేశం మంగ‌ళ‌వారం (నేడు) నిర్వహించనున్నారు. ఈ సమావేశం కరీంనగర్ జిల్లా, మానకొండూరు నియోజకవర్గంలోని శంకరపట్నం మండల కేంద్రంలో, మండల పరిషత్ కార్యాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు జరుగనుంది.

ఈ మేరకు ఎంపీడీవో గోల్కొండ కృష్ణ ప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. “ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు, బ్యాంకు అధికారులు ఈ సమావేశానికి హాజరై, రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసిన అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయనున్న‌ట్టు అని పేర్కొన్నారు.

[pdf-embedder url=”https://dctelugu.com/wp-content/uploads/2025/05/27.5.2025.pdf”]

Right laptop” డిజిట‌ల్ యుగంలో సరైన ల్యాప్‌టాప్ ఎంపిక చేసుకోవడం ఎలా? — ప్రతి ఒక్క‌రూ తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *