Smart Phone” మంచి ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా..? కొంచెం ధర ఎక్కువైనా ఈ ఫోన్‌ను ఒక్కసారి పరిశీలించండి.. 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌తో అమెజాన్‌లో అందుబాటులో ఉంది.
3.3 GHz స్నాప్‌డ్రాగన్ 8 జెనరేషన్ మొబైల్ ప్లాట్‌ఫామ్. ఇందులో మెరుగైన గ్రాఫిక్ పనితీరును కలిగి ఉంది. దానికి తోడు ఇది LPDRR5X RAM & UFS 4.0 స్టోరేజ్‌ను కలిగి ఉంది.
కెమెరా విషయానికొస్తే 50ఎంపీ 1/1.3″ ఆస్ట్రోగ్రఫీ కెమెరా ను అమర్చారు. + (MP) అల్ట్రా – వైడ్ యాంగిల్ 50 కెమెరా ఉంది. పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా 100X డిజిటల్ జూమ్‌తో మీ ఫొటోలను మరింత అందంగా తీయొచ్చు.
అత్యంత ప్రకాశవంతమైన డిస్‌ప్లే కలిగి ఉంది. తక్కువ నీలి కాంతి కోసం SGS-సర్టిఫైడ్ డిస్‌ప్లే ఉంది. బ్రైట్‌నెస్‌ను నియంత్రించడానికి ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉంది.
సూపర్‌కంప్యూటింగ్ చిప్ Q1, సిమెట్రిక్ డ్యూయల్ స్టీరియో స్పీకర్, 4D గేమ్ వైబ్రేషన్, పెద్ద X-యాక్సిస్ లీనియర్ మోటార్ మొత్తం గేమింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది.
120 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్‌తో బ్యాటరీని చార్జ్ చేయొచ్చు. IP 64 రేటింగ్ సాధారణ ఉపయోగంలో దుమ్ము/నీటి నుండి ప్రవేశ రక్షణను అందిస్తుంది.
సంక్షిప్త వివరాలు..
₹ 41,999 రూపాయలతో అందుబాటులో ఉంది.. ఈఎంఐ సౌకర్యం ఉంది.
సంక్షిప్త వివరాలు..
బ్రాండ్ ఐక్యూ
ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఆపరేటింగ్ సిస్టమ్ ఫన్ టచ్ ఓఎస్ 14
ర్యామ్ 12 GB
అమెజాన్ల్ కొనేందుకు ఈలింక్ ను క్లిక్ చేయండి. https://amzn.to/4hd7sCr
మరిన్ని ఆఫర్ల కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి https://whatsapp.com/channel/0029Va9kEca1NCrMSIFFFt2B
ఇవి కూడా చదవండి
Cinema News” శ్రీలీల గురించి ఇవి తెలుసా…
Cinema News” ఆ మార్క్‌ను దాటిన సంక్రాంతికి వస్తున్నాం..
Bank Jobs” IOB ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 750 అప్రెంటిస్ పోస్టులు ఏదైనా డిగ్రీ..
Bank Jobs” IOB ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 750 అప్రెంటిస్ పోస్టులు ఏదైనా డిగ్రీ..
Karimnagar news”బీసీలను అణగదొక్కుతున్న కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలి
Constable Jobs” పదోతరగతితో కానిస్టేబుల్/ట్రేడ్స్‌మెన్ ఉద్యోగాలు..
Viral accident” నడుచుకుంటూ రోడ్డు దాటుతున్న వ్యక్తి కనురెప్ప మూసేలోపే.. ఢీ కొట్టిన కారు..
Amazon Offer” ఎలక్ట్రిక్ లైటర్‌తో దేన్నైనా వెలిగించొచ్చు.. కొవ్వొత్తి, బాణా సంచాలను కూడా
Harihara Veeramallu” సరసర వచ్చినాడు చిచ్చర పిడుగంటి వాడుస మీరు ప్రోమో వినండి..
Government Jobs” పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 115 ఖాళీలు వివరాలకు క్లిక్ చేయండి