A leopard and a Bear” అడవుల పక్కనున్న గ్రామాల్లోకి అప్పుడప్పుడు కౄరమృగాలు వస్తుంటాయి. ఏనుగులు, (A leopard and a Bear) పులులు, గుడ్డేలుగులు (ఎలుగుబంటి) సమీపంగా ఇండ్లల్లోకి చొరబడుతుంటాయి.. అయితే తమిళనాడులోని ఓ గ్రామంలో ఒకే ఇంట్లొకి కొంచెంసేపు వ్యవధిలోనే (A leopard and a Bear) చిరుత, ఎలుగుబంటి చొరబడ్డాయి. తమిళనాడు ఊటికి సమీపంలోని యెల్లనల్లి కైకట్టి గ్రామంలో ఏప్రిల్ 5న ఈ ఘటన చోటు చేసుకుంది. రాత్రి పూట(A leopard and a Bear) చిరుత ముందుగా గోడ దూకి ఇంట్లోకి వెళ్లింది. కాసేపటికి ఎలుగబంటి కూడా గోడ దూకి అదే ఇంట్లోకి వెళ్లింది. ఇదంతా పక్కనే ఉన్న ఇంటిలోని కెమెరాలో రికార్డు అయ్యింది. ఈ వీడియోను ANI వారు ఎక్స్‌లో పోస్టు చేశారు.
#WATCH | Tamil Nadu: A leopard and a bear entered a house in Yellanalli Kaikatti village near Ooty.
(Source: Local) pic.twitter.com/UPDsnjFDnm
— ANI (@ANI) April 6, 2024
ఇవి కూడా చదవండి
Driver Les Bolero” డ్రైవర్ లెస్ బొలెరో .. రోడ్లపై పరుగులు.. వీడియో వైరల్..