Congress Mla Candidate” కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా సాధారణ ఎన్నికల్లో గెలిచిన లాస్యనందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రానున్న పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఈ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. అయితే (Congress Mla Candidate) కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నారాయణ్ శ్రీ గణేష్ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రెస్‌నోట్ ను ఏఐసీసీ విడుదల చేసింది. లాస్యనందిత బీఆర్ ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే. బీఆర్ ఎస్ తరుపును ఎవరిని బరిలో ఉంటారన్నది ఇంకా ప్రకటించలేదు. బీజేపీ కూడా ఈ స్థానానికి అభ్యర్థిని ప్రకటించలేదు. (Congress Mla Candidate)
ఇవి కూడా చదవండి
A leopard and a Bear” ఒకే ఇంట్లో కి చొరబడ్డ చిరుత, ఎలుగుబంటి.. తర్వాత..? వీడియో వైరల్
Driver Les Bolero” డ్రైవర్ లెస్ బొలెరో .. రోడ్లపై పరుగులు.. వీడియో వైరల్..
Lions Fight” కొట్లాడుకున్న సింహాలు.. తప్పించుకున్న నీటి బర్రె.. వీడియో వైరల్