Sunday , 8 September 2024
Breaking News
Crow Viral Video

Crow Viral Video” కాకి చెప్పిన నీళ్ల క‌థ‌.. పాత‌దే కానీ కొత్త‌గా మ‌ళ్లా… వీడియో వైర‌ల్

Crow Viral Video”  చిన్న‌ప్పుడు పుస్త‌కాల‌ల్ల చ‌దువుకున్నం చాలా యాదికుండే ఉంటుంది. (Crow Viral Video) కాకికి బాగా దాహం వేయ‌గా ఎక్క‌డ చూసినా నీటి చుక్క కూడాదొర‌క‌లేదు. కొద్దిసేప‌టికి ఓ చోట ఒక పాత్ర‌లో అడుగున నీళ్లు ఉంటాయి.. తాగేందుకు ప్ర‌య‌త్నించ‌గా నీరు త‌న నోటిని తాక‌లేదు. అలా రెండు సార్లు ప్ర‌య‌త్నించిన త‌రువాత (Crow Viral Video) కాకికి ఓ ఉపాయం తడుత‌ది. చిన్న చిన్న గుల‌క‌రాళ్ల‌ను నోటితో క‌రుచుకుంటు వెళ్లి ఆ పాత్ర‌లో వేస్తుంది. ఒక్కొ రాయి వేసిన కొద్ది నీరు పైకి వ‌స్తుంది. దీంతో నీరు పూర్తిగా పైకి రావ‌డంతో ఆ (Crow Viral Video) కాకి త‌న దాహార్తిని తీర్చుకుని వెళ్లిపోతోంది. ఇది పుస్త‌కాల్లోని క‌థ‌.. ఈ వీడియోలో కూడా (Crow Viral Video) కాకి ఇలానే చేసింది. ఓ సిసాలోని నీరు తాగేందుకు ఎంత ప్ర‌య‌త్నించినా అంద‌క‌పోవ‌డంతో రాళ్ల‌ను అందులో వేస్తూ నీరు పైకి వ‌చ్చే కొద్ది నీళ్ల‌ను తాగుతుంది. ఈ వీడియోను Science girl అనే వారు ఎక్స్‌లో పోస్టు చేశారు.

 

 

ఇవి కూడా చ‌ద‌వండి

Dog,Tiger,Lion” పులి, సింహం, కుక్క కొట్లాడుకున్నాయి.. వీడియో వైర‌ల్

Deer, Crocodile, Lion” మృత్యువు వెంటాడినా త‌ప్పించుకున్న జింక.. నీళ్ల‌లో మొస‌లి.. భూమ్మీద సింహం

Congress Mla Candidate” కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా శ్రీ గ‌ణేష్‌

About Dc Telugu

Check Also

Amazon Offers

Amazon Offers” ఇండోర్ మొక్క‌ల‌పై 50 శాతం త‌గ్గింపు.. ఇప్పుడే బుక్ చేయండి అమెజాన్‌లో..

Amazon Offers” ఇళ్లు లేదా ఆఫీస్‌ను అందంగా తీర్చిదిద్దుకోవాల‌న్న‌ది అంద‌రి కోరిక. చాలా మంది బోన్సాయి మొక్క‌ల‌ను పెంచుకుంటురు. అందుకోస‌మే …

Viral Video

Viral Video” పాముతో చెల‌గాటం.. ప్రాణాలు కోల్పోయిన యువ‌కుడు.. వీడియో వైర‌ల్

Viral Video” సెల్పీ మోజో.. స‌ర‌దాగా ట్రయి చేద్దామ‌నుకుంటారో తెలియదు కానీ ఉత్తుపుణ్యానికే ప్రాణాలు పొగొట్టుకుంటుర్రు చాలా మంది. అటువంటి …

Amazon Offers

Amazon Offers” అతిత‌క్కువ ధ‌ర‌లో వినాయ‌కుడి డెక‌రేష‌న్స్‌.. అమెజాన్లో 50 శాతం త‌గ్గింపు .. బుక్ చేయండి ఇప్పుడే..

Amazon Offers”  కాసేప‌ట్లో వినాయ‌కుడి పండుగ మొద‌ల‌వనున్న‌ది. భ‌క్తులు స‌ర్వం సిద్ధం చేసుకున్న‌రు. గ‌ణ‌నాథుడి రాక‌ను ఘ‌నంగా జ‌రుపుకునేందుకు ఏర్పాట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com