మన చుట్లు అప్పుడప్పుడు కొంతమంది చూస్తాం. అందరి ముందు గొప్పగా ఏదో చేద్దామనుకుంటారు. కానీ అందరి ముందు ఇజ్జత్ తీసుకుంటారు. అటువంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎక్కడ జరిగింది తెలియదు కానీ.. రైళ్లో జరిగిన ఫన్నీ ఘటన ఇది.
రీల్స్ పిచ్చి పట్టుకోవడం బాధాకరం.. రోడ్డుపై వెర్రి చేష్టలు వేసిన యువతి ఆర్టీసీ ఎండీ ఆగ్రహం
కిక్కిరిసిన జనంతో ఓ రైలు వెళ్తోంది. కనీసం నిలబడడానికి కూడా స్థలం లేదు. ఓ వ్యక్తి గొప్పలకు పోయిండి. ఏలాగైనా ట్రయిన్‌లో పడుకొని పోవాలని ప్రయత్నించి నడుం విరగొట్టుకున్నడు. ఓ టవల్ లాంటి వస్త్రాన్ని తీసుకుని రైలు పై భాగానా ఫ్యాన్ పక్కన ఓ చివరను కట్టి.. మరో చివరను ఇంకో చివర కడుతాడు. ఆ తరువాత మెళ్లిగా అందులో పడుకుని హాయిగా ప్రయాణించాలని ఆశపడుతాడు. కానీ అతని బ్యాలెన్స్ మొత్తం ఆ వస్త్రంపై పడడంతో ముడి ఊడిపోవడంతో కిందపడుతాడు. దీంతో అందరూ పడి పడి నవ్వుతారు. అతను మాత్రం అవమాన భారంతో ఉంటాడు.
बेकार गई सारी मेहनत 👀 pic.twitter.com/qYAJl618MF
— Bihar_se_hai (@Bihar_se_hai) December 21, 2023
రీల్స్ పిచ్చి పట్టుకోవడం బాధాకరం.. రోడ్డుపై వెర్రి చేష్టలు వేసిన యువతి ఆర్టీసీ ఎండీ ఆగ్రహం
రక్తాన్ని రంగరించి.. 60 ఏండ్ల గోసను పోగొట్టాం కేటీఆర్
ఆ బస్సులను అక్కడే ఆపుతాం… మహిళా ప్రయాణికులకు విజ్ఞప్తి చేసిన ఆర్టీసీ ఏండీ సజ్జనార్
ఆ బస్సులను అక్కడే ఆపుతాం… మహిళా ప్రయాణికులకు విజ్ఞప్తి చేసిన ఆర్టీసీ ఏండీ సజ్జనార్