ఉమ్మ‌డి జిల్లాల‌కు ఇన్ చార్జ్ మంత్రులు వీరే..

ఉమ్మ‌డి జిల్లాల వారీగా ఇన్ చార్జ్ మంత్రుల‌ను నియ‌మిస్తూ ప్ర‌ధాన   కార్య‌ద‌ర్శి శాంతి కుమారి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మ‌డి జిల్లాల వారీగా నియామ‌క‌మైంది వీరే…

కరీంనగర్ – ఉత్తమ్ కుమార్ రెడ్డి
మహబూబ్‌నగర్ – దామోదర రాజనర్సింహ
వరంగల్ – పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్ – పొన్నం ప్రభాకర్
రంగారెడ్డి – దుద్దిళ్ల శ్రీధర్ బాబు
నిజామాబాద్ – జూపల్లి కృష్ణారావు
మెదక్ – కొండా సురేఖ
ఖమ్మం – కోమటిరెడ్డి వెంకట రెడ్డి
నల్గొండ – తుమ్మల నాగేశ్వరరావు
ఆదిలాబాద్ – సీతక్క

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *