Saturday , 27 July 2024
Breaking News
Bulls Viral Video

Bulls Viral Video”బ‌ట్ట‌ల షాపును నిండాముంచిన ఎద్దుల కొట్లాట‌.. వీడియో వైర‌ల్

Bulls Viral Video” సోష‌ల్ మీడియాలో ఎన్నో వైర‌ల్ వీడియోలు చూస్తుంటాం. కొన్ని న‌వ్వుతెప్పిస్తాయి.. మ‌రికొన్నిబాధ క‌లిగిస్తాయి. బాధ క‌లిగించేదే ఈ వీడియో.. ఓ బ‌ట్ట‌ల షాపులోకి చొర‌బ‌డ్డ (Bulls )ఎద్దులు షాపు యాజ‌మానిని నిండా ముంచాయి. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని జ‌బ‌ల్ పూర్‌  బ‌ట్ట‌ల షాపులోకి రెండు ఎద్దులు చొర‌బ‌డ్డాయి. వాటిని చూసిన వినియోగ‌దారులు ప‌రుగులు పెట్టారు. ఎద్దులు మాత్రం ఒక‌టి మ‌రో ఎద్దుపై తీవ్ర స్థాయిలో దాడి చేసింది. ఈ క్ర‌మంలో షాపులోని బ‌ట్ట‌ల‌న్నీ చింద‌ర‌వంద‌ర అయ్యాయి. రెండు (Bulls ) ఎద్దులు షాపులో బీభ‌త్సం సృష్టిస్తున్నా ఎవ‌రు వాటిని షాపు నుంచి వెళ్లేగొట్టే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. దీనికి సంబంధించిన వీడియోను Arhant Shelby ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.

 

 

ఇవి కూడా చ‌ద‌వండి

Jagityal crime” కోడ‌లి గొంతు కోసి చంపిన మామ

Deer Viral Video”జీవితం అంటే ఏమిటి……ఎప్పటికీ ఆశ వదులుకోవద్దు..వీడియో వైర‌ల్

Karnataka crime news”మార్కుల గొడ‌వ‌.. క‌త్తుల‌తో పొడుచుకున్న త‌ల్లీ కూతుళ్ళు.. బిడ్డ మృతి

Helicopters Collided” గాలిలో ఘోర ప్ర‌మాదం..రెండు హెలికాప్ట‌ర్లు ఢీ.. షాకింగ్ వీడియో

About Dc Telugu

Check Also

Mumbai Local Train

Mumbai Local Train” క‌దులుతున్న ట్రయిన్‌నుంచి కింద‌ప‌డిన వ్య‌క్తి… వీడియో

Mumbai Local Train” గ‌మ్య స్థానం చేరుకునేందుకు ర‌ద్దీగా ఉన్నలోక‌ల్ రైళ్లో   వెళ్తున్న ఓ వ్య‌క్తి కింద‌ప‌డిన భ‌యాక‌న‌ ఘ‌ట‌న …

atal setu

atal setu”15 సెక‌న్ల‌లోనే ఆత్మ‌హ‌త్య .. సీసీవీడియో

atal setu” చావ‌డానికి చాలా ధైర్యం కావాలంటారు కానీ ఇప్పుడు చిన్నా పెద్దా తేడాలేకుండా క్ష‌ణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు. స‌మ‌స్య …

Bus Accident"

Bus Accident” అదుపుతప్పిన ఆర్టీసీ బ‌స్సు.. పశువుల కొట్టంలోకి దూసుకెళ్లింది

Bus Accident”  ఆర్టీసీ బ‌స్సు అదుపు త‌ప్పి ప‌శువుల కొట్టంలోకి దూసుకెళ్లింది. ఈ ఘ‌ట‌న ఆదిలాబాద్ జిల్లాలోని ఆర్లీ (టి) …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com