Latest News

కరీంనగర్‌లో జులై 10న జాబ్ మేళా.. ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలో ఉద్యోగ అవకాశాలు!

Karimnagar Job Mela 2026: కరీంనగర్‌లో జాబ్ మేళా.. టొయోటా కంపెనీలో ఉద్యోగాలు! కరీంనగర్ జిల్లా ఉపాధి కార్యాలయంలో జూలై 10న జాబ్ మేళా నిర్వహించనున్నారు. ITI, Degree అర్హత గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

Newsమరోకోణం

బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల..

ములుగు అటవీ కళాశాల (FCRI)లో 2026-27 విద్యా సంవత్సరానికి బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతలు, చివరి తేదీ వివరాలు ఇవే.

Latest News

ఇండ్ల ఎంపిక‌లో గుడిసెల్లో నివసిస్తున్న పేద ప్రజలకు మొదటి ప్రాధాన్యత

రామగుండం నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో గుడిసెల్లో నివసిస్తున్న పేద ప్రజలకే మొదటి ప్రాధాన్యత ఇస్తామని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష స్పష్టం చేశారు. రెండు రోజుల్లో దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

Crime NewsLatest News

రెండు హ‌త్య‌ల కేసులో వ్య‌క్తికి జీవిత ఖైదు శిక్ష‌.. వివ‌రాలు వెల్ల‌డించిన రాజ‌న్న సిరిసిల్ల ఎస్పీ

“రాజన్న సిరిసిల్ల జిల్లా కోర్టు సంచలన తీర్పు. గంభీరావుపేటలో రెండు వేర్వేరు భూ వివాదాల హత్యల కేసులో నిందితుడు వంగ సందీప్ రెడ్డికి జీవిత ఖైదు విధించిన న్యాయమూర్తి నీరజ.”

Crime NewsLatest News

ట్రాన్స్‌ఫార్మర్‌కు ఫ్యూజ్ వేస్తూ కౌలు రైతు దుర్మరణం

పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో ఘోర ప్రమాదం. ట్రాన్స్‌ఫార్మర్‌కు ఫ్యూజ్ వేయబోయి కరెంట్ షాక్‌తో కౌలు రైతు మారం వెంకటరెడ్డి దుర్మరణం. రైతులు స్వయంగా మరమ్మతులు చేయవద్దని విద్యుత్ శాఖ హెచ్చరిక.”

Latest News

ధర్మపురిలో విషాదం: కాలువలో ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ దుర్మరణం

“ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామంలో ఘోర ప్రమాదం. మలుపు వద్ద అదుపుతప్పి కాలువలో పడిపోయిన ట్రాక్టర్. డ్రైవర్ గౌరీ గంగయ్య అక్కడికక్కడే దుర్మరణం. కేసు నమోదు చేసిన పోలీసులు.”

మరోకోణం

స్మార్ట్‌ఫోన్ ప్రియులకు అలర్ట్: ఐఫోన్ ధరలు పెరిగే ఛాన్స్.. ప్రస్తుత సేల్స్‌లో బంపర్ ఆఫర్లు!

ఐఫోన్ ధరలు పెరిగే ఛాన్స్.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్‌లో భారీ డిస్కౌంట్లు!
భారతదేశంలో ఐఫోన్ ధరలు పెరగకముందే తక్కువ ధరకే సొంతం చేసుకోండి! Amazon Prime Day మరియు Flipkart GOAT Sale లలో iPhone 16, iPhone 17 లపై లభిస్తున్న బెస్ట్ ఆఫర్లు, డిస్కౌంట్ల వివరాలు ఇక్కడ చూడండి.

మరోకోణం

ఓటీటీకి సిద్ధమైన రామ్‌ చరణ్ ‘పెద్ది’.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘పెద్ది’ ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ అయింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 9 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి!

Latest News

పెళ్లి పీటలపై వధువుకు ఊహించని సర్ప్రైజ్ గిఫ్ట్.. బంగారు నగలు కాదు, గిఫ్ట్ ఏంటో తెలిసి నెటిజన్లు ఫిదా!

బంగారు నగలు కాదు.. పెళ్లి పీటలపై భార్యకు ఊహించని ‘భద్రత’ కానుకగా ఇచ్చిన వరుడు.. నెటిజన్లు ఫిదా!
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలో హరీష్ కుమార్ అనే వరుడు తన వివాహ వేదికపై భార్య నాగలక్ష్మికి టాటా ఏఐఏ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని కానుకగా ఇచ్చి యువతకు స్ఫూర్తిగా నిలిచారు.

Newsమరోకోణం

Nothing Phone 4b RCB Edition లాంచ్ అయింది.. 6000mAh బ్యాటరీ, ధర ఎంతంటే

Nothing Phone 4b RCB Edition లాంచ్ అయింది.. 6000mAh బ్యాటరీ, ధర ఎంతంటే
భారత మార్కెట్లో నథింగ్ ఫోన్ (4b) అధికారికంగా విడుదలయింది. ఐపీఎల్ ఫ్యాన్స్ కోసం ప్రత్యేక మ్యాట్ రెడ్ కలర్ ఆర్‌సీబీ ఎడిషన్ ధర, స్పెసిఫికేషన్లు మరియు సేల్ డేట్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.