భారత అభిమానులు క్షమించండి.. డేవిడ్‌ వార్నర్‌ ట్వీట్‌!

వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్న‌మెంట్ మొత్తం ఎదురులేకుండా గెలిచిన టీమిండియా చివ‌రి మ్యాచ్‌లో ఓట‌మి పాల‌యిన విష‌యం తెలిసిందే. ఆస్ట్రేలియా చేతిలో ఓట‌మి పాల‌వ్వ‌డాన్ని భార‌త క్రికెట్ అభిమానులు అస్స‌లు జీర్ణించుకోవ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో ఆస్ట్రేలియా ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ భార‌త్ క్రికెట్ అభిమానులు న‌న్ను క్ష‌మించడంటూ చేసిన  ఇన్‌స్టాలో ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచినందుకు త‌మ‌ను భార‌త అభిమానులు క్ష‌మించాల‌ని కోరాడు. 2023 ఫైన‌ల్ అద్భుత‌మైన మ్యాచ్ అంటూ రాసుకోచ్చాడు. న‌రేంద్ర‌మోడీ గ్రౌండ్ లోని వాతావ‌ర‌ణం చాలా గొప్ప‌గా ఉందన్నాడు. టీమిండియా క‌ప్ గెలువాల‌ని ప్ర‌య‌త్నించింద‌ని అంటూ ఇన్‌స్టాలో  పోస్టు చేశాడు.

 

 

 

View this post on Instagram

 

A post shared by David Warner (@davidwarner31)

 

బ్యూటీ భామ‌ది నేడు బ‌ర్త్ డే… బీచ్ అందాల విందు

ఇంత అహ‌మా.. వ‌ర‌ల్డ్ క‌ప్ పై కాళ్లు పెట్టిన ఆసీస్ క్రికెట‌ర్లు.. 2007లోనూ ఇంతే

నిన్న‌టి రోజు మ‌న‌ది కాదు… డ్రెస్సింగ్ రూంలో క్రికెట‌ర్ల‌ను ఓదార్చిన మోడీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *