తన ప్రియుడితో ఫోన్లో గొడవపడి 80 అడుగులు హైటెన్షన్ విద్యుత్ టవర్ పైకి ఎక్కింది. ఈ ఘటన చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని మార్వాహి జిల్లాలో చోటు చేసుకుంది. మార్వాహిజిల్లాలోని గౌరెల పెండ్రా గ్రామానికి చెందిన యువతి ఆ గ్రామానికే చెందిన ఓ యువకుడితో ప్రేమలో ఉంది. వారిద్దరి మధ్య ఫోన్లో గొడవ జరిగింది. దీంతో ఆవేశాని లోనైనా ఆ అమ్మాయి. 80 అడుగుల హైటెన్షన్ విద్యుత్ స్థంభం ఎక్కింది. దీంతో ఆమెను బతిమాలాడేందుకు అతను ఆ టవర్ ఎక్కాడు. దీంతో చుట్టు పక్కల వారితో మాట్లాడి కిందకి దించారు.
Check Also
TG Cets” ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు…
TG Cets” విద్యార్థులు బిగ్ అలెర్ట్.. పలు ప్రవేశ పరీక్షల తేదీలను తెలంగాణ ఉన్నత విద్యామండలి తేదీలను ఖరారు చేసింది. …
Game Changer Movie” గేమ్ చేంజర్ .. అర్థం చేసుకుంటే సమాజ చేంజర్..ఇది రివ్యూకాదు.. బాగుందని చెప్పే మాట
Game Changer Movie” ఎన్నో సినిమాలు చూస్తాం.. చూసి (enjoy) ఎంజాయ్ చేస్తాం. కానీ కొన్నిసినిమాలు మాత్రం మనసుకు హత్తకుంటాయి. …