Rapido” ర్యాపిడో బైక్ రైడర్ కు వింత కష్టమొచ్చింది. కస్టమర్ ఒకాయన ర్యాపిడ్ బైక్ ను బుక్ చేసుకున్నాడు. కానీ కొంత దూరం వెళ్లాకా.. బండిలో పెట్రోల్ అయిపోయింది. దీంతో నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ కస్టమర్ బండి దిగేందకు ససేమిరా అన్నాడు. దీంతో చేసేదేమీ లేక ఆ ర్యాపిడో బైక్ రైడర్ బండిని తోసుకుంటూ వెళ్లాడు. కస్టమర్ బైక్ పై అలానే కూర్చుని ఉండగా ఆ వాహనదారుడు తోసుకుంటు వెళ్తున్న వీడియోను ఒకరు సోషల్ మీడియా పోస్టు చేశారు. కొన్నిగంటల వ్యవధిలోనే లక్షల వ్యూస్ వచ్చాయి.. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. పాపం అంటూ ఒకరు, అన్యాయం అంటూ మరొకరు కామెంట్ చేస్తున్నారు.
#Hyderabad | A #Rapido #Rider forced to take the #customer sitting on the two wheeler after fuel ran out. The customer reportedly refused to get off the vehicle and kept sitting. @VoiceUpMedia1 pic.twitter.com/kYG94Oohri
— Voiceup Media (@VoiceUpMedia1) February 12, 2024
ఇవి కూడా చదవండి
virla video” కుర్చి మడతబెట్టి… లగ్గంలో పొట్టు పొట్టు కొట్టుకున్నరు.. వైరల్ వీడియో..
Palli farmers”రైతుల ఆందోళన.. చైర్‌పర్సన్‌ను లాక్కెళ్లి నిరసన
Mosquitoes” సుడిగాలి అనుకున్నరు.. కానీ కాదు.. అదేదో భయానక గుంపు.. వీడియో వైరల్
ktr tweet” కాంగ్రెస్ తీర్మానం.. బీఆర్ ఎస్ ఎఫెక్టే..కేటీఆర్ ట్వీట్