Sunday , 8 September 2024
Breaking News
Mla Mallareddy

Mla Mallareddy” 14, 15న సెల‌వు ఇప్పించండి.. ఎమ్మెల్యే మ‌ల్ల‌న్న‌రిక్కెస్ట్‌.. న‌వ్వులు పూయిస్తున్న‌ వీడియో

Mla Mallareddy”  మేడ్చేల్ ఎమ్మెల్యే, మాజీమంత్రి త‌న మాట‌ల‌తో న‌వ్వులు పూయిస్తుంటాడు. ఎంత సీరియ‌స్ మ్యాట‌ర్ అయినా సింపుల్‌గా న‌వ్వు తెప్పించే విధంగా మాట్లాడటం ఆయ‌న నైజం. అసెంబ్లీలో సీరియ‌స్ గా డిస్క‌ష‌న్ న‌డుస్తున్న స‌మ‌యంలో ఎమ్మెల్యే మ‌ల్ల‌న్నకు అవ‌కాశం వ‌చ్చింది. అంద‌రూ కూడా మ‌ల్ల‌న్న అదే అంశం మీద మాట్లాడుతార‌ని అనుకున్నారు. కానీ అధ్య‌క్షుడికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాన‌ని అంటూ లేచాడు. అందరూ కృష్ణ జ‌లాల మీద డిస్క‌ష‌న్ జ‌రుగుతుంది కాబ‌ట్టి దాని గురించే మాట్లాడుతార‌ని అనుకున్నారు. కానీ ఆయ‌న మాట్లాడుతూ.. 14న వ‌సంత పంచ‌మి, 15న 26 వేల పెండ్లిళ్లు ఉన్నాయ‌న్నారు. ఈ రెండు సెల‌వులు ఇప్పించాల‌ని స్పీక‌ర్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో స‌భ‌లోని స‌భ్యులు ఇర‌గ‌బ‌డి న‌వ్వారు. కొంత‌మంది జై మ‌ల్ల‌న్న అంటూ నినాదాలు కూడా ఇచ్చారు.. స్పీక‌ర్ కూడా చిన్న‌గా న‌వ్వుకున్నారు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న‌ది.


విద్యుదాఘాతంతో కానిస్టేబుల్ మృతి

Young Farmers” 45 ఏండ్లు వ‌చ్చిన పెండ్లి కావ‌డం లేదు.. ప్రోత్సాహ‌కంగా రూ. 5 లక్షలివ్వండి

తెలంగాణాలో నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్

About Dc Telugu

Check Also

Viral Video

Viral Video” కండ్లు చెదిరే రియ‌ల్ చేజింగ్‌.. సినిమాల్లో కాదు.. వీడియో వైర‌ల్

Viral Video” ముందు విల‌న్ వెన‌కాలే హీరో చేజింగ్ న‌డుస్తుంటే కండ్లు ప‌క్క‌కు తిప్ప‌కుండా టెన్ష‌న్ ప‌డ‌కుండా చూస్తాం. ఇదీ …

Amazon Offers

Amazon Offers” అతిత‌క్కువ ధ‌ర‌లో వినాయ‌కుడి డెక‌రేష‌న్స్‌.. అమెజాన్లో 50 శాతం త‌గ్గింపు .. బుక్ చేయండి ఇప్పుడే..

Amazon Offers”  కాసేప‌ట్లో వినాయ‌కుడి పండుగ మొద‌ల‌వనున్న‌ది. భ‌క్తులు స‌ర్వం సిద్ధం చేసుకున్న‌రు. గ‌ణ‌నాథుడి రాక‌ను ఘ‌నంగా జ‌రుపుకునేందుకు ఏర్పాట్లు …

Helicopter At Nalgonda

Helicopter At Nalgonda”పొలాల మ‌ధ్య‌లో హెలికాప్ట‌ర్ ల్యాండ్‌.. ఫొటోలు దిగిన కూలీలు.. వీడియో వైర‌ల్

Helicopter At Nalgonda” గాలి పెద్ద‌గా సౌండ్ అయితేనే హెలికాప్ట‌ర్ పోతుంద‌ని ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి ఆస‌క్తి చూస్తాం. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com