Tiger Viral video” మానవుడు తన అవసరాల కోసం తయారు చేసుకున్న ప్లాస్టిక్ ఇప్పుడు సమస్త జీవులకు పెనుముప్పుగా మారింది. ప్లాస్టిక్ ను ఎక్కడపడితే అక్కడ పడేయద్దని ఎంత చెప్పినా వినడం లేదు. వాడకం పూర్తయిన తరువాత ఎక్కడపడితే అక్కడే పడేస్తున్నారు. ఈ వీడియోలో కన్పిస్తున్న పులి ఓ చిన్న నీటి కుంటలాంటి దాంట్లో తాగి పడేసిన వాటర్ బాటిల్‌ను చూసిన పులి దాన్ని నోట కరుచుకుని తీసుకెళ్తున్నది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. నెటిజన్లు తమదైన శైలిలో కామెంటస్ పెడుతున్నారు.
Why should the wild clean the garbage of the (un)civilised 😞😞
Please stop carrying plastics & styrofoams into the wilderness🙏(Credit it the clip) pic.twitter.com/fSTekEYe5f
— Susanta Nanda (@susantananda3) February 14, 2024
ఇవి కూడా చదవండి
Thiurupathi Zoo Park” సింహంతో ఆటలా… ప్రాణాలొదిలాడు..