hyderabad Police” కుమారీ ఆంటీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల పాపులర్ అయ్యింది. ఆమె స్ట్రీట్ ఫుడ్ వ్యాపారీ. ఈ మధ్యన సోషల్ మీడియాలో ఫేమస్ అయినా అంతకు ముందే మొత్తం మీది వెయ్యి అయ్యిందంటూ అనే డైలాగ్ కుర్రకారును ఊపేసింది. ఇప్పుడు అదే డైలాగ్‌ను పోలీసులు వాడుకున్నారు. ఒక ద్విచక్రవాహనదారుడికి చలాన్లు విధించేందకు ఈ డైలాగ్ ను వాడుకున్నారు. ఆ బైక్ ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఈ క్యాప్షన్ రాసుకొచ్చారు. యూజర్ చార్జీలు ఎక్స్‌ట్రా అంటూ ట్యాగ్ లైన్ ఇచ్చారు. ఈ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
View this post on Instagram
563 పోస్టులతో గ్రూప్ వన్ కొత్త నోటిఫికేషన్
Mahalaxmi scheme” నూట పదిరూపాలు ఇచ్చి నిలబడి పోవాల్నా.. ఓ ప్రయాణికుడి ఆవేదన
Fish Viral video లక్షలాది చేపలు ఒక్కసారిగా.. వీడియో వైరల్
Mahalaxmi scheme” నూట పదిరూపాలు ఇచ్చి నిలబడి పోవాల్నా.. ఓ ప్రయాణికుడి ఆవేదన