Dwaraka City” నీటిలో ఉన్న ద్వార‌కాకు వెళ్లిన పీఎం మోడీ

Dwaraka City"

Dwaraka City” గుజ‌రాత్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ప్ర‌ధాని మోడీ మ‌రో సాహ‌సం చేశారు. నీటిలో ఉన్న ద్వార‌కాకు పీఎం మోడీ వెళ్లివ‌చ్చారు. అక్క‌డ ఉన్న శ్రీ‌కృష్ణుడిని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఆక్సిజ‌న్ పెట్టుకుని ఆక్సిజ‌న్ పెట్టుకుని శ్రీ‌కృష్ణ‌భ‌గ‌వానుడి ఆల‌యాన్ని సంద‌ర్శించారు. ఈమేర‌కు ఆయ‌న ఎక్స్ వేదిక‌గా ఫొటోలు షేర్ చేశారు. దానికి ఈ క్యాప్ష‌న్ రాసుకొచ్చారు.

Image

నీటిలో మునిగి ఉన్న (Dwaraka City) ద్వారకా నగరంలో ప్రార్థన చేయడం చాలా దివ్యమైన అనుభవ‌మ‌ని పేర్కొన్నారు. నేను ఆధ్యాత్మిక వైభవం, కాలాతీత భక్తి యొక్క పురాతన యుగానికి కనెక్ట్ అయ్యాన‌ని పేర్కొన్నారు. భగవాన్ శ్రీ కృష్ణుడు మనందరినీ అనుగ్రహించు గాక అంటూ ట్వీట్ చేశారు. అంత‌కు ముందు గుజ‌రాత్‌లో ప‌లు అభివృద్దిప‌నుల‌ను ప్రారంభించారు.

Image

 

ఇవి కూడా చ‌ద‌వండి

longest Cable Bridge”అతిపొడ‌వైన కేబుల్ బ్రిడ్జి ప్రారంభించిన మోడీ..

Up tractor” భ‌క్తులతో వెళ్తున్న ట్రాక్ట‌ర్ చెరువులో బోల్తా… 7మంది చిన్నారులు సహా 15 మంది దుర్మ‌రణం

Medaram sammakka” ప‌చ్చ‌ని అడ‌వి ప‌ర‌వ‌శించి ఆడే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *