Husband, Wife Fight” చికెన్‌కూరలో మసాలా తక్కువైందని కట్టుకున్న భార్యను బిల్డింగ్ పై నుంచి తోసేసిన ఘటన పాకిస్తాన్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటనంతా అక్కడే ఉన్న కెమెరాలో రికార్డు అయ్యింది. వివరాల్లోకి వెళ్తే.. పాకిస్తాన్‌లోకి షాబాజ్ తన భార్యతో (Husband, Wife Fight) గొడవపెట్టుకున్నాడు. చికెన్‌లో మసాలా తక్కువైందని (Husband, Wife Fight) ఆమెతో వాగ్వాదం పెట్టుకున్నాడు. గొడవ కాస్తా ముదిరింది. దీంతో కోపాన్ని ఆపుకోలేని షాబాజ్ భార్యను బిల్డింగ్ పై నుంచి తోసేశాడు. షాబాజ్‌కు తల్లి, సోదరుడు సహకరించినట్టు సమాచారం. వీధిలో పడిన ఆమె ఆర్థనాదాలు విన్న చుట్టు పక్కలవాళ్లు దవాఖానాకు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు షాబాజ్, అతడి తల్లి, సోదరుడిని అరెస్ట్ చేశారు
Shocking incident from Lahore Pakistan: A woman was thrown out of a window by her husband Shahbaz, brother-in-law Roman, and mother-in-law Shazia, for not spicing the chicken properly. Incident is from March 9, 2024. One of the main accused was arrested.https://t.co/CyXeOIt1KL pic.twitter.com/YAIvnT3QL1
— Diksha Kandpal🇮🇳 (@DikshaKandpal8) March 30, 2024
ఇవి కూడా చదవండి
fight leopard ” చిరుతపులితో ఫైట్ చేసిన జర్నలిస్ట్ వీడియో వైరల్
Kcr Press Meet” చాలా బాధతో మాట్లాడుతున్న. ఇట్లయితదనుకోలే.. : కేసీఆర్
Insect Viral Video” ఇలా బుద్ది చెబితే.. మన జోలికిఎవరురారు.. తొండను కొరికిన కీటకం.. వీడియో వైరల్
Tiger Viral Video” ఏనుగును చూసి దాక్కున్న పులి.. వీడియో వైరల్