M.S Dhoni” ధోని లాంటి మ‌రో ఆట‌గాడిని చూపించ‌గ‌ల‌రా.. ఆనంద్ మ‌హింద్రా.. నాపేరులోనూ మ‌హి ఉన్నందుకు గ‌ర్వ‌ప‌డుతున్నా.

M.S Dhoni

M.S Dhoni” Anandh Mahindra Tweet” ఆనంద్ మ‌హింద్ర గొప్ప వ్యాపార వేత్త‌.. త‌న వ్యాపారాల్లో ఎంత బిజిగా ఉన్న కొన్ని సామాజిక అంశాల‌పై త‌నదైన శైలిలో స్పందిస్తుంటారు. తాజాగా క్రికెట‌ర్ ఎంఎస్ ధోనిపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ఆదివారం వాంఖడేలో ఐపీఎల్ మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్‌లో ఎంఎస్ ధోనీ అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేశారు. వరుస సిక్స్‌లతో హోరెత్తించాడు. దీనిపై ఆనంద్ మ‌హింద్ర ప్ర‌శంస‌లు కురిపించారు. నాపేరులో నూ మ‌హి ఉన్నందుకు చాలా గ‌ర్వ‌ప‌డుతున్నా అని ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ధోని లాంటి మ‌రో ఆట‌గాడిని చూపెట్ట‌గ‌ల‌రా అని రాసుకొచ్చారు. ఈ పోస్టుకు ఇప్ప‌టికే 14 ల‌క్ష‌ల పైగా వ్యూస్ వ‌చ్చాయి.

ఇవి కూడాచ‌ద‌వండి

M.S Dhoni” ధోని లాంటి మ‌రో ఆట‌గాడిని చూపించ‌గ‌ల‌రా.. ఆనంద్ మ‌హింద్రా.. నాపేరులోనూ మ‌హి ఉన్నందుకు గ‌ర్వ‌ప‌డుతున్నా.

Ap inter topper” బాల్య వివాహాన్ని ఎదిరించి.. ఇప్పుడు టాపర్‌గా నిలిచిన బాలిక

Ys Sharmila”మీ ఆడ బిడ్డలం.. కొంగుచాచి అడుగుతున్నాం… వైఎస్ ష‌ర్మిల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *