మీ కారు ఇనుముకు అమ్ముకోవాల్సిందేనని మాజీ మంత్రి కేటీఆర్ ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. మహబూబ్ నగర్ లో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. నీ కారు కరాబ్ కాలే నీ కారు ఇంజన్ అణువు చెడ్డది ఇంకా మళ్లా రాదన్నారు. ఇకతూకానికి అమ్ముకోవాల్సిందేనని చెప్పారు. వర్క్ షాపు నుచి మళ్లా ఇంటికి రాదన్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో కారును బండకేసి కొట్టిర్రని విమర్శించారు. వందమీటర్ల గోతి తీసి పాతి పెట్టారన్నారు.
Video credit Mahanews chanel
కేటిఆర్ మీ కారు పాత ఇనుముకు అమ్ముకోవలసిందే.
– మహబూబ్ నగర్ లో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు.
Credits: Maha News Telangana pic.twitter.com/gAoXKMpKc0— Telangana Congress (@INCTelangana) April 19, 2024
ఇవి కూడా చదవండి
Hyderbad Crime news” భార్య కొడుతోంది.. నాకు విడాకులు ఇప్పించండి.. చెరువులో దిగిన వ్యక్తి