TrainVrial Video” సెల్ఫీ(Selfie) పిచ్చితో చాలా మంది ప్రాణాలు మీదకి తెచ్చుకుంటున్నారు. ఇక్కడ అక్కడ అనేది ఏం లేదు. ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా సెల్ఫీలు తీసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఇవి సరదాగా ఉంటే పరువా లేదు కానీ కొన్ని సార్లు ప్రాణాలు మీదకి తెచ్చుకుంటున్నారు. తాజాగా (Mexico) మెక్సికో లో ఓ రైలుతో సెల్పీ దిగేందుకు ప్రయత్నిస్తున్న మహిళను అది ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఇంటర్నేషనల్ మీడియా ప్రకారం.. ఓ మహిళ తన కుమారుడు చదువుకునే పాఠశాల సమీపాన 1930 వ సంవత్సరంలో నిర్మించిన (Railway) పాత రైల్వే ట్రాక్ ఉన్నది. దీనిపై ఎంప్రెస్డ్ అనే స్టీమ్ రైలు ప్రయాణిస్తోంది. ఈ ట్రైన్ తన చివరి ప్రయాణం (Mexico) మెక్సికో సిటీలో ముగియనున్నది. దీంతో అక్కడి వారంతా ఆ రైలుతో సెల్ఫీ దిగేందుకు గుమిగూడారు. సదరు మహిళ కూడా అక్కడి చేరుకుని ట్రాక్ పక్కనే నిల్చుని (Selfie) సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ట్రెన్ ఆమె తలకు బలంగా తాకడంతో ఆ మహిళ అక్కడికక్కడే మరణించింది. ఈ సమయంలో తన కుమారుడు సుతా అక్కడే ఉన్నాడు. ఆమె మృతి పట్ల అక్కడి వారంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
A woman in Mexico was struck and killed by a train while trying to take selfie in horror accident.
And she came with her son. pic.twitter.com/m6q9buSBYV
— Christian (@Icecolepalma) June 5, 2024
ఇవి సుతా చదవండి
Mp elections” కేవలం 48 ఓట్లతో విజయం.. ఎక్కడెక్కడ నోటాకు ఎక్కవపడ్డయంటే.
Hair cutting Viral Video” హెయిర్ కటింగ్ కు ఇన్ని కొలతలా..? స్కేల్.. గుండుదారం..? వీడియో వైరల్
Snake Viral Video” వామ్మో.. ఇంటి వాటర్ ట్యాంకులో ముప్పైకి పైగా పాములు.. వీడియో వైరల్
Delhi Metro Viral Video”ఛీ.. ఛీ ఢిల్లీమెట్రోలో ఇదేం పని.. బెల్లీ డ్యాన్స్ వీడియో వైరల్
Road accident” ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో ఎగిరిన పడ్డ షాకింగ్ లైవ్ సీసీటీవీ విజువల్స్..
Bull Viral video” ఫోన్ ఆడిక్షన్ ప్రాణం మీదకు తెచ్చింది. కుళ్లపొడిచిన ఎద్దు.. వీడియో వైరల్