Ap crime news” నచ్చని పెళ్లి సంబంధం తెచ్చిండ‌ని.. తండ్రిని కొట్టి చంపిన కూతురు

Ap crime news

Ap crime news” మాన‌వ సంబంధాలు రోజు రోజుకు మంట‌గ‌లిసిపోతున్నాయి. క‌న్న‌వారు, క‌ట్టుకున్న‌వారు, క‌డుపున పుట్టిన వారు అని తేడాలేకుండా క్ష‌ణికావేశంలో క‌డ‌తేర్చుతున్నారు. తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని అన్న‌మ‌య్య జిల్లాలో స‌భ్య‌స‌మాజం నివ్వెర‌పోయే ఘ‌ట‌న చోటు చేసుకుంది. త‌న‌కు న‌చ్చ‌ని పెండ్లి సంబంధం తెచ్చాడ‌ని క‌న్న తండ్రినే కిరాత‌కంగా క‌డ‌తేర్చింది ఓ కూతురు.. వివ‌రాల్లోకి వెళ్తే.. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జీఆర్టీ స్కూల్ టీచర్ దొరస్వామి తన కూతురికి పెళ్లి సంబంధం కుదిర్చాడు.. అయితే సంబంధం వద్దని కూతురు చెప్పినా తండ్రి ఒప్పుకోలేదు.. గురువారం రాత్రి ఇదే విష‌యమై వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో చపాతీల కర్ర, ఇనుప రాడ్డుతో కొట్టి చంపేసింది. కూతురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

 

ఇవి కూడా చ‌ద‌వండి

Group-1 Mains Exams” గ్రూప్‌-1 అభ్య‌ర్థులు అలెర్ట్‌.. మెయిన్స్‌ షెడ్యూల్ ఇదే..

Viral Video” పది మందిలో పాము చావదు.. ఉదాహ‌ర‌ణ‌ ఇదేనేమో..! ఏమంటారు..? వీడియో వైర‌ల్

Viral Video” పది మందిలో పాము చావదు.. ఉదాహ‌ర‌ణ‌ ఇదేనేమో..! ఏమంటారు..? వీడియో వైర‌ల్

coalition government.” సంకీర్ణ ప్ర‌భుత్వమంటే ఏంటీ.. మ‌న యాస‌లో క‌థ‌నం..

Train Vrial Video” రైలుప‌క్క‌న సెల్ఫీ దిగాల‌ని.. ప్రాణాలు పొగొట్టుకుని.. వీడియో వైర‌ల్

Peddapalli crime” పెద్దపల్లిలో దారుణం.. ఆరేండ్ల బాలిక‌పై అత్యాచారం.. హ‌త్య

new cinemas” ఇక సినిమాల సంద‌డి.. బాలయ్య, చిరుల కొత్త సినిమాలపై ఆసక్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *