Lonovala Bhusi Dam” కండ్ల ముందే నీళ్ల‌లో కొట్టుకుపోయిన కుటుంబం.. వీడియో

Lonovala Bhusi Dam

Lonovala Bhusi Dam” స‌ర‌దాగా ఎంజాయ్ చేసుటానికి వెళ్లిన కుటుంబాన్ని విషాదం వెంటాడింది. వాట‌ర్ ఫాల్స్‌ను చూసేందుకు కుటుంబం ఆక‌స్మికంగా వ‌ర‌ద పెర‌గ‌డంతో అందులో కొట్టుకుపోయింది. ఈ విషాద ఘ‌ట‌న మ‌హారాష్ట్రంలోని లోనోవాల భూసి డ్యాం ద‌గ్గ‌ర్లోని భూషీ డ్యాం చూడటానికి ఓ కుటుంబం ఆదివారం రోజున వెళ్లింది. స‌ర‌ద‌గా ఎంజాయ్ చేస్తున్న క్ర‌మంలో వ‌ర‌ద ఉధృతి ఒక్క‌సారిగా పెరిగింది. లియాఖత్ అన్సారీ (36), అమీమా ఆదిల్ అన్సారీ (13), ఉమేరా ఆదిల్ అన్సారీ (8) మృతదేహాలు లభించాయి. అద్నాన్ సబాహత్ అన్సారీ (4), మరియా అకిల్ అన్సారీ (9) ఆచూకీ లభించలేదు. కుటుంబాన్ని ర‌క్షించేందుకు ఆ తండ్రి తీవ్ర ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికీ ఆ ప్ర‌య‌త్నం ఫ‌లించ‌లేదు. దీనికి సంబంధించిన వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.

 

ఇవి కూడా చ‌ద‌వండి

Nagar kurnool news” ఘోర విషాదం… మట్టి ఇల్లు కూలి ఒకే ఇంట్లో నలుగురు మృతి

Viral video” స‌ముద్రంలో ఇరుక్కున్న థార్స్‌… రీల్స్ కోస‌మేనా..?  వైర‌ల్ వీడియో

Vikarabad News” చ‌నిపోయాడ‌ని అంత్య‌క్రియ‌ల‌కు ఏర్పాట్లు.. అంత‌లోనే తిరిగొచ్చిన ఆ వ్యక్తి.. అంద‌రూ షాక్

Bapatla Beach” విషాదంగా విహార యాత్ర‌.. సముద్రంలో ఇద్ద‌రు మృతి.. న‌లుగురు యువకులు గ‌ల్లంతు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *