Mumbai Local Train” క‌దులుతున్న ట్రయిన్‌నుంచి కింద‌ప‌డిన వ్య‌క్తి… వీడియో

Mumbai Local Train

Mumbai Local Train” గ‌మ్య స్థానం చేరుకునేందుకు ర‌ద్దీగా ఉన్నలోక‌ల్ రైళ్లో   వెళ్తున్న ఓ వ్య‌క్తి కింద‌ప‌డిన భ‌యాక‌న‌ ఘ‌ట‌న ముంబైలో చోటు చేసుకుంది. ముంబై మ‌హాన‌గ‌రంలో కదులుతున్న లోకల్ రైళ్లో కొంత మంది ఫుట్ బోర్డుపై ప్ర‌యాణం చేస్తున్నారు. ఓ వ్య‌క్తి స్థంబానికి ఢీకొని కింద‌ప‌డిపోయాడు. కింద‌ప‌డిన వ్యక్తి, ముందుగా ఇతరులతో పాటు, లోకల్ రైళ్లో క్లోజ్ చేసి ఉంచిన డోర్ వద్ద‌ నిల‌బ‌డి ప్ర‌యాణిస్తున్నాడు. ఈ క్ర‌మంలో అతను తన చేయిని  చాచాడు. మ‌రొక చేయితో రైలు ప‌ట్టుకున్నాడు. ఈ క్ర‌మంలో చాచిన చేయి ఒక్క‌సారిగా స్తంభానికి తాకింది. దీంతో ఆ వ్య‌క్తి కదులుతున్న ట్ర‌యిన్ నుంచి కింద ప‌డిపోయాడు. ఈ ఘ‌ట‌న చూసిన ఇత‌ర ప్ర‌యాణికులు భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు. ఈ ఘ‌ట‌న‌ను ఇంకొక రైలులో ఉన్న ఒక ప్ర‌యాణికుడు త‌న ఫోన్‌లో వీడియో రికార్డు చేశాడు. కింద ప‌డిన వ్య‌క్తి ఆరోగ్య ప‌రిస్థితి తెలియ‌రాలేదు. ఈ ఘ‌ట‌న‌పై ఆర్పీఎఫ్ స్పందించింది.

 

ఇవి కూడా చ‌ద‌వండి

atal setu”15 సెక‌న్ల‌లోనే ఆత్మ‌హ‌త్య .. సీసీవీడియో

Bus Accident” అదుపుతప్పిన ఆర్టీసీ బ‌స్సు.. పశువుల కొట్టంలోకి దూసుకెళ్లింది

Thirupathi Crime news” అన్న కుటుంబాన్ని హత్యచేసిన త‌మ్ముడు.. ఇష్టం లేని పెండ్లి చేశారనే.

Ktr” కెసిఆర్‌ పోరాటం రామాయణమంత : కేటీఆర్

New movies” ఆగస్ట్‌లో సినిమా ప్రియుల‌కు పండ‌గే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *