Horse Viral Video” పరుగెత్తుతున్న గుర్రంపై నుంచి ప‌డి ఒక‌రు మృతి..

Horse Viral Video

Horse Viral Video” స‌ర‌దాగా చేసే ప‌నులే కొన్ని సార్లు ప్రాణాలు తీస్తాయి. ఫేమ‌స్ అవ‌డం కోస‌మో, రీల్స్ కోస‌మో చేసేవే కొన్నిప్రాణం మీదికొస్తాయి. గుర్ర‌పు స్వారీ చేస్తున్న ఓ వ్య‌క్తి ప‌ట్టుకోల్పోయి మృతి చెందాడు. ఈ ఘ‌ట‌న క‌ర్నూలు జిల్లాలో సోమవారం చోటు చేసుకుంది. వివ‌రాల్లోకెళ్తే.. క‌ర్నూలు జిల్లా మ‌ద్దికేర‌కు చెందిన పృథ్వీరాజ్ రాయుడు (28) గుర్ర‌పు స్వారీపై మ‌క్కువ‌. ఈ క్ర‌మంలో బీఎన్ పేట వ‌ద్ద గుర్ర‌పు స్వారీ చేస్తున్నాడు. ఈ క్ర‌మంలో గుర్రం ఎక్కువ స్పీడ్‌తో పోవ‌డంతో ప‌ట్టుకోల్పోయాడు. కింద‌ప‌డ‌డంతో త‌ల‌కు బ‌ల‌మైన గాయ‌మై మృతి చెందాడు. దీన్నింత‌టిని వెనుకాల వ‌స్తున్న అత‌ని స్నేహితుడు వీడియో తీశాడు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి

Tamilanadu Crime news” దారుణ హ‌త్య.. వీడియో వైర‌ల్

Kakinada Road Accident” ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు అన్న‌ద‌మ్ములు స్పాట్ డెడ్

Megastar Chiranjeevi” ఒలంపిక్స్‌ వేడుకల్లో మెగాస్టార్ దంపతులు… ఫొటో షేర్ చేసిన చిరంజీవి

Train Vrial Video” చెబితే విన‌రు. .ఫేమ‌స్ అవ‌డం కోసం.. కాలు, చేయి పొగొట్టుకున్న‌డు.. వీడియో

Flood rescue Drone” వర‌ద‌ల్లో చిక్కుకున్న వారిని ర‌క్షించే డ్రోన్‌… వీడియో

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *