Pune Viral Video” కండ్ల ముందే.. సెక‌న్ల వ్య‌వ‌ధిలో రూ. 4.95 ల‌క్ష‌ల విలువ‌గ‌ల బంగారం చోరీ.. వ‌డపావు కోసం ఆగితే.. వీడియో

Pune Viral Video

Pune Viral Video” దొంగ‌కు కండ్లు మూసి తెరిసే అంత స‌మ‌యం దొరికితే చాలు ఉన్నదంతా ఊడ్చుకెళ్తారు. డ‌బ్బు, బంగారం మ‌న ద‌గ్గ‌ర ఉన్న‌ప్పుడు చాలా చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. న‌డి వ‌య‌స్సుకు పై బ‌డిన దంప‌తులు బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించుకుని ఇంటికి బ‌య‌లు దేరారు. మార్గ‌మ‌ధ్య‌లో తినేందుకు వ‌డ‌పావు కోసం ఆగారు. భ‌ర్త వ‌డ‌పావు కోసం వెళ్ల‌గా భార్య అక్క‌డే స్కూటీ ద‌గ్గ‌ర నిల్చుని ఉంది. అక్క‌డే అటు ఇటు ట‌చ్చాడుతున్న ఓ వ్య‌క్తి స్కూటి హ్యాండిల్‌కు వేలాడిదీసి ఉంచిన క‌వ‌ర్ అందుకుని ప‌రుగెత్తాడు. సెకన్ల వ్య‌వ‌ధిలోనే ఎత్తుకెళ్ల‌డంతో తెరుకున్న మ‌హిళ అరుస్తు ప‌రుగెత్తింది. చుట్టు ప‌క్క‌ల గ‌మ‌నించే లోపు అక్క‌డి నుంచి దొంగ పారిపోయాడు. ఈ ఘ‌ట‌న పుణేలోని షేవలెవాడి లో చోటు చేసుకుంది.

ఇవి కూడా చ‌ద‌వండి

Lorry Accident” పాఠ‌శాల విద్యార్థిని పై నుంచి వెళ్లిన లారీ… సీసీ వీడియో

Nizamabad News” పెండ్లి విందులో మటన్ ముక్కలు రాలే.. వధువు, వరుడు వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌

Anand Mahindra tweet” దోమ‌ల‌పై పోరాటానికి ఐర‌న్ డోమ్‌.. ఆనంద్ మ‌హింద్ర ట్విట్‌.. వీడియో వైర‌ల్‌

Anand Mahindra tweet” దోమ‌ల‌పై పోరాటానికి ఐర‌న్ డోమ్‌.. ఆనంద్ మ‌హింద్ర ట్విట్‌.. వీడియో వైర‌ల్‌

helicopter crashed” గాల్లో కుప్పకూలిన హెలికాప్టర్.. వీడియో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *