Nalgonda crime news” సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు కాలువలో పడిన మహిళ.. వీడియో

Nalgonda crime news

Nalgonda crime news” సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు ఓ మహిళ కాలువలో పడిపోయింది. ఈ ఘ‌ట‌న నల్గొండ – వేములపల్లి మండల కేంద్రంలోని నాగార్జునసాగర్ ఎడమ కాల్వ వద్ద చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ వైపు వెళ్తున్న కుటుంబ సభ్యులు సెల్ఫీ తీసుకుంటుండగా అందులో ఓ మహిళ ప్రమాదవశాత్తు కాలుజారి కాల్వలో పడిపోయింది. అక్క‌డే ఉన్న స్థానికులు 40 నిమిషాల పాటు శ్రమించి తాళ్ల సహాయంతో మహిళను కాపాడారు. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతున్న‌ది.

ఇవి కూడా చ‌ద‌వండి

Helicopter crash” గాల్లో హెలికాప్ట‌ర్ క్రాష్‌.. వీడియో

Pune Viral Video” కండ్ల ముందే.. సెక‌న్ల వ్య‌వ‌ధిలో రూ. 4.95 ల‌క్ష‌ల విలువ‌గ‌ల బంగారం చోరీ.. వ‌డపావు కోసం ఆగితే.. వీడియో

Lorry Accident” పాఠ‌శాల విద్యార్థిని పై నుంచి వెళ్లిన లారీ… సీసీ వీడియో

Anand Mahindra tweet” దోమ‌ల‌పై పోరాటానికి ఐర‌న్ డోమ్‌.. ఆనంద్ మ‌హింద్ర ట్విట్‌.. వీడియో వైర‌ల్‌

Pune Viral Video” కండ్ల ముందే.. సెక‌న్ల వ్య‌వ‌ధిలో రూ. 4.95 ల‌క్ష‌ల విలువ‌గ‌ల బంగారం చోరీ.. వ‌డపావు కోసం ఆగితే.. వీడియో

Bangalore Highway Accident” ఒక‌దానికొక‌టి ఢీకొన్న 8 కార్లు.. 4 లారీలు.. ఒక‌రు స్పాట్ డెడ్.. ఇగో వీడియో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *