Kisan Samman” ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కిసాన్ సమ్మాన్ నిధులను విడుదల చేశారు. పీఎం మోడీ మహారాష్ట్ర పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా వాశింలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ నిధుల విడుదలను ప్రారంభించారు. 9.4 కోట్ల మంది అన్నదాతల ఖాతాల్లో దాదాపు రూ.20వేలకోట్లు 18వ విడుతలో భాగంగా జమ కానున్నాయి. దేశవ్యాప్తంగా అన్నదాతలకు సెంట్రల్ గవర్నమెంట్ ఏటా 6వేల రూపాయల చొప్పున 3 విడుతల్లో కిసాన్ సమ్మాన్ నిధిని నేరుగా అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తున్నారు. మొదటి విడుత ఏప్రిల్ జూలై మధ్య.. సెకండ్ విడుత ఆగస్టు- నవంబర్.. థర్డ్ విడుతలో డిసెంబర్-మార్చి మధ్య ఈ సాయాన్ని అన్నదాతలకు అందిస్తున్నది. కిసాన్ నిధులు క్రెడిట్ కాని రైతులు తప్పకుండా ఈ-కేవైసీ చేయించుకోవాలి.
ఇవి కూడా చదవండి
Nizamabad Crime news” కుటుంబాన్ని బలి తీసుకున్న ఆన్‌లైన్ బెట్టింగ్..
Video Viral”కర్మ అనుభవించాల్సిందే.. ఆకతాయిలకు బుద్ది చెప్పిన దున్నపోతు.. వీడియో వైరల్
Nizamabad Crime news” కుటుంబాన్ని బలి తీసుకున్న ఆన్‌లైన్ బెట్టింగ్..
Lake Kivu” షాకింగ్ లైవ్ వీడియో.. నీటిలో మునిగిపోతున్నపడవ .. 78 మంది మృతి
Fake Call” కూతురు వ్యభిచారం చేస్తుందని స్కామర్ ఫోన్.. ఆగిన తల్లి మహిళ గుండె
Viral Video” డేగ వచ్చే పిల్లాడిని ఎత్తుకెళ్లే.. వీడియో వైరల్