Bugga Rameswaram Temple” ఇది సైన్సా..? దేవుడి లీలనా..? కోనేరులో క‌లువ‌ని వ‌ర‌ద నీరు…. వీడియో

Bugga Rameswaram Temple

Bugga Rameswaram Temple” ప్ర‌కృతిలో అప్పుడ‌ప్పుడు అద్బుతాలు జ‌రుగుతుంటాయి. అవి ఆశ్చ‌ర్య‌కరంగానూ ఆలోచానాత్మ‌కంగాను ఉంటాయి. కర్నూలు జిల్లాలోని కాలువ బుగ్గ రామేశ్వరం గుడి ఆవరణలో ఉన్న కోనేటి వద్ద అద్భుత దృశ్యం చోటు చేసుకుంది. ఆ ఏరియాలో భారీవ‌ర్షాలు కురుస్తున్నాయి. దీంతో వ‌ర‌ద నీరు ఉధృతంగా ప్ర‌వ‌హిస్తున్న‌ది. అయితే వ‌ర‌ద నీరు కోనేరు తాకుతూ వెళ్తున్న‌ప్ప‌టికీ కోనేరులో మాత్రం క‌ల‌వ‌డంలేదు. వ‌ర‌ద నీరు వేగంగా వెళ్తూ కోనేటి నీటిని తాకుతున్న‌ది. అయినా కోనేరులో మాత్రం క‌ల‌వడంలేదు. కోనేరు నీటి రంగు.. వ‌ర‌ద‌నీరు రంగు వేర్వేరుగా స్ప‌ష్టంగా క‌న‌పడుతున్న‌ది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ గా మారింది.

 

ఇవి కూడా చ‌ద‌వండి

Diwali Decorate” ఈ దీపావ‌ళిని అందంగా అలంక‌రించుకోండి.. జ‌స్ట్ రూ.599 కే

Viral Video”దృఢ సంకల్పమే గెలుపున‌కు దారి తీస్తుంది… వీడియో వైర‌ల్

Samsung phone” అతి త‌క్కువ ధ‌ర‌లో సాంసంగ్ ఆన్‌డ్రాయిడ్ ఫోన్‌..రూ.6499 కే..

Cm Pressmeet” కెటిఆర్‌, హరీష్‌, ఈటెల అక్కడ ఉంటారా సుందరీకరణ కాదు.. మూసీ నది పునరుజ్జీవం

Bengaluru News” గుడిలో శ్లోకాలు చదువుతుంటే.. మహిళ మెడలో గొలుసు కొట్టేసిన దొంగ.. వీడియో

Cooch Behar, West Bengal” బొలెరోను ఢీకొట్టి పేలిపోయిన బైక్.. ముగ్గురు మృతి సీసీ వీడియో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *