Viral Video”చిప్స్ కొని.. ఏడిపిస్తే.. బ‌స్సు డ్రైవ‌ర్ గుణ‌పాఠం చెప్పిండు.. వీడియో వైర‌ల్

Viral Video” పొట్టోని నెత్తి పొడుగోడు కొడితే.. పొడుగోని నెత్తి పోచ‌మ్మ కొడుత‌ద‌నేది తెలంగాణాలో ఓ సామెత‌. స‌ర‌దాగా చేస్తారో.. కావాల‌నో చేస్తారో తెలియ‌దు కానీ పేద‌వాళ్ల‌ను, అమాయ‌కుల‌ను ఏడిపిస్తారు. కానీవారికి కొన్నిసార్లు గుణ‌పాఠం ఎవ‌రో ఒక‌రు చెబుతారు. అటువంటి ఘ‌ట‌నే సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న‌ది. ఓ చిప్స్ అమ్ముకునే వ్య‌క్తి ఓ బ‌స్సుల ద‌గ్గ‌ర నిల‌బ‌డి అమ్ముకుంటున్నాడు. ఇంత‌లో ఓ బ‌స్సు అక్క‌డ ఆగింది. చిప్స్ అమ్ముకునే వ్య‌క్తి బ‌స్సు ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌గానే బ‌స్సులో వెన‌కాల నిల‌బడ్డ వ్య‌క్తి చిప్స‌ను కొనుగోలు చేశాడు. ఇంత‌లోనే బ‌స్సు క‌ద‌ల‌డం ప్రారంభించింది. చిప్స్ కొనుగోలు చేసిన వ్య‌క్తి డ‌బ్బులివ్వ‌కుండా కిటీకిలో నుంచి డ‌బ్బులతో చేయి బయ‌ట‌కు పెట్టి ఆట‌ప‌ట్టిస్తాడు. అమ్ముకునే వ్య‌క్తి అమాయ‌కంగా వెన‌కాల ప‌రుగెడుతాడు. ఇంత‌లో అద్దంలో గ‌మ‌నించిన డ్రైవ‌ర్ బ‌స్సు నిలిపివేసి బ‌స్సు దిగి వ‌చ్చాడు. ఆట‌ప‌ట్టించిన వ్య‌క్తిని డ్రైవ‌ర్ ప్ర‌శ్నించి డ‌బ్బులు ఇప్పించాడు. ఇదంత వెన‌కాలే ఉన్న ఓ వ్య‌క్తి వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న‌ది.

 

 

మ‌రెన్నోవైర‌ల్ వీడియోల కోసం కింది లింక్ ను క్లిక్ చేసి ఫాలో అవండి… https://chat.whatsapp.com/CMSneKgVjfOGLgrZvkzfr1

ఇవి కూడా చ‌ద‌వండి

Kanpur News” ఫోల్‌పైనే క‌రెంట్ షాక్‌.. వీడియో.

పుష్ప‌-2 ర‌చ్చ రచ్చే 09.11.2024 D.C Telugu Cinema

Delhi News” మ‌హిళ‌పై ఎద్దు ఘోర దాడి.. ధైర్యంగా ఎదుర్కొన్న మ‌హిళ‌వీడియో వైర‌ల్

Noise Buds” నాయిస్ ఇయ‌ర్ బ‌డ్స్ పై భారీ త‌గ్గింపు..

Delhi News” మ‌హిళ‌పై ఎద్దు ఘోర దాడి.. ధైర్యంగా ఎదుర్కొన్న మ‌హిళ‌వీడియో వైర‌ల్

Tiger Jump” పెద్దపులి లాంగ్ జంప్‌.. వీడియో వైర‌ల్

TOSHIBA TV” తోషిబా 32 ఇంచుల టీవీ 12,999 రూపాయ‌ల‌కే..

Cycle Viral Video” న‌రులెవ‌రూ న‌డ‌ప‌న‌ది డ‌బుల్ డెక్క‌ర్ సైకిల్.. వీడియో వైర‌ల్ సోష‌ల్ మీడియా వ‌చ్చాకా ఎవ‌రి టాలెంట్ ఏందో

Realme Phone” రీయ‌ల్ మి 5జీ ఫోన్ 12,498 రూపాయ‌ల‌కే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *