Tirunelveli Road Accident” రోడ్డు దాటుతూ బ‌స్సు కింద ప‌డి యువ‌తి మృతి.. వీడియో

Tirunelveli Road Accident

Tirunelveli Road Accident” చిన్న చిన్న నిర్ల‌క్ష్యాల ప్రాణాల‌మీదికి తెస్తుంటాయి.. రోడ్డుప్ర‌మాద‌ల‌పై నిత్యం పోలీసులు అవ‌గాహన క‌ల్పిస్తూనే ఉన్నా కొంత‌మంది ప‌ట్టించుకోరు. ఫ‌లితంగా ప్ర‌మాదానికి గుర‌వుతున్నారు. ఇటువంటి ఘ‌ట‌నే తిరున‌ల్వేలి స‌మీపంలో చోటు చేసుకుంది. ఓ యువ‌తి రోడ్డు స్కూటీపై దాటుతుండ‌గా ప్రైవేట్ బ‌స్సు ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో 19 ఏండ్ల యువ‌తి అక్క‌డిక‌క్క‌డే మృతి చెందింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతున్న‌ది. వివ‌రాల్లోకి వెళ్తే.. తిరునల్వేలి స‌మీపంలోని రామాయన్‌పట్టిలో ఓ యువ‌తి రోడ్డు దాటేందుకు ప్ర‌య‌త్నించింది. ఆగి ఉన్న బ‌స్సు ప‌క్క‌న నుంచి రోడ్డుదాటుతున్న‌ది. ఈ క్ర‌మంలో ఆగిఉన్న బ‌స్సును మ‌రో ప్ర‌యివేట్ బ‌స్సు ఓవ‌ర్ టేక్ చేస్తున్న‌ది. స్కూటిపై ఉన్న యువ‌తి బ‌స్సు వ‌స్తున్న విష‌యాన్ని గ‌మ‌నించ‌లేదు. అలాగే బ‌స్సు డ్రైవ‌ర్‌కూడా యువ‌త‌ని గ‌మ‌నించ‌లేదు. యువ‌తి స్కూటీని బ‌స్సు ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో 19 ఏండ్ల యువ‌తి అక్క‌డికక్క‌డే యువ‌తి మృతి చెందింది. ఈ ఘ‌ట‌న‌ను చూస్తే ఇరువైపుల నిర్ల‌క్ష్యం క‌న్పిస్తున్న‌ది.

 

మ‌రెన్నో క‌థ‌నాల కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి.. https://whatsapp.com/channel/0029VaBklCu6xCST8YUVgT00

 

ఇవి కూడా చ‌ద‌వండి

Electric Egg Boiler ఎగ్స్ ఉడ‌క‌బెట్టేందుకు ఎగ్ బాయిల‌ర్ కేవ‌లం 369 రూపాయ‌లే..

Digital Arrest News” డిజిట‌ల్ అరెస్ట్ అంటూ రూ. 10 కోట్లు కొట్టేసిన నేర‌గాళ్లు..

Sabarimala Special trains” శబరిమలకు స్పెష‌ల్ రైళ్లు

Viral Video” ఓరినాయ‌నో.. ఇదెక్క‌డి స్టంట్‌.. వీడియో వైర‌ల్

Jagityal Car accident”5 నిమిషాల్లో ఇంటికి ఇంత‌లోనే ఘోర ప్ర‌మాదం..

Viral Video”చిప్స్ కొని.. ఏడిపిస్తే.. బ‌స్సు డ్రైవ‌ర్ గుణ‌పాఠం చెప్పిండు.. వీడియో వైర‌ల్

Jagityal Car accident”5 నిమిషాల్లో ఇంటికి ఇంత‌లోనే ఘోర ప్ర‌మాదం..

Cycle Viral Video” న‌రులెవ‌రూ న‌డ‌ప‌న‌ది డ‌బుల్ డెక్క‌ర్ సైకిల్.. వీడియో వైర‌ల్ సోష‌ల్ మీడియా వ‌చ్చాకా ఎవ‌రి టాలెంట్ ఏందో

 

06.11.2024 D.C Telugu

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *