Friday , 27 December 2024
Meerut Viral Video

Meerut Viral Video” పెండ్లి కొడుకు మెడ‌లో నోట్ల దండ‌.. ఎత్తుకెళ్లిన ట్ర‌క్కు డ్రైవ‌ర్

Meerut Viral Video” ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మీర‌ట్‌లో వింత ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ పెండ్లికొడుకు వివాహానికి ముందు 50 రూపాయ‌ల నోట్ల దండతో ఆల‌యానికి వెళ్తున్నాడు. ఈ క్ర‌మంలో వెనుక నుంచి వ‌చ్చిన ఓ ట్ర‌క్కు డ్రైవ‌ర్ పెండ్లికొడుకు మెడ‌లోని దండ‌ను లాక్కొని పారిపోయాడు. వివ‌రాల్లో కి వెళ్తే.. మీర‌ట్ జిల్లాలోని డుంగ్రావాలి గ్రామానికి చెందిన‌ దేవ్ కుమార్ త‌న వివాహం సంద‌ర్బంగా త‌మ ఆచారాల ప్ర‌కారం రూ. 50 నోట్ల దండ‌ను మెడ‌లో వేసుకున్నాడు. అదే దండ‌తో కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి గుర్రంపై గుడికి వెళ్తున్నాడు. ఈ క్ర‌మంలో పెండ్లికొడుకు స‌మీపానికి ట్ర‌క్కుతో వ‌చ్చిన ఓ దొంగ నోట్ల దండ‌ను ఎత్తుకెళ్లాడు. గ‌మ‌నించిన పెండ్లికొడుకు సినిమా రేంజ్‌ను త‌ల‌పించేలా చేజ్ చేసి క‌దులుతున్న టాటా ఎస్ పైకి దూకాడు. దొంగ‌ను ప‌ట్టుకుని వాహ‌నాన్ని నిలిపి వేయించాడు. ఆ వెంట‌నే పెండ్లికొడుకు బంధువులు అక్క‌డికి చేరుకుని దొంగ‌న చిత‌క‌బాదారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైర‌ల్  అవుతున్న‌ది.

https://youtu.be/qGblTobuoYE

In Dungarwali village, Meerut, a thief snatched the currency notes from the groom’s garland during a wedding ceremony and fled the scene. Such incidents should not occur, particularly on highways. The thief must be punished according to the law.@Uppolicepic.twitter.com/vQi7N2A72r

మ‌రిన్ని వైర‌ల్ వీడియోల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి.. https://chat.whatsapp.com/CMSneKgVjfOGLgrZvkzfr1

ఇంటి కోసం ఫిలిప్స్‌ అవుట్‌డోర్ వెదర్‌ప్రూఫ్ వైఫై సీసీ టీవీ కెమెరా అమెజాన్‌లో బుక్ చేయండి.. ఈలింక్ ను క్లిక్ చేయండి… https://amzn.to/3CDENrB

బాష్ TrueMixx ప్రో మిక్సర్ గ్రైండర్, 1000W 4 జార్ష్ ను బుక్ చేసేందుకు అమెజాన్‌లో బుక్ చేయండి.. ఈలింక్ ను క్లిక్ చేయండి…. https://amzn.to/413RRkr

డివైన్ ట్రెండ్స్ యాంటిక్ ఫినిష్ రెట్రో ఫ్లోర్ లాంప్ స్టాండింగ్ అడ్జస్టబుల్, మూవబుల్ డోమ్ షేడ్ మరియు నెక్ టు ఫోకస్ లైట్, రీడింగ్ టాస్క్ లాంప్ అమెజాన్‌లో బుక్ చేయండి.. ఈలింక్ ను క్లిక్ చేయండి https://amzn.to/4fJ6U7w

ఇవి కూడా చ‌ద‌వండి

IPL” రిషబ్ పంత్ రికార్డ్ రూ.27 కోట్లు.. త‌ర్వాత రికార్డు వీరిదే..

Work From Home” మ‌ళ్లీ వర్క్‌ ఫ్రమ్ హోం ఎందుకంటే..

Udupi accident” రివ‌ర్స్ తీసుకుంటున్న కారు. వెన‌క నుంచి వేగంగా ఢీ కొట్టిన ట్ర‌క్కు.. వీడియో

Viral Video” ఒక‌రిని చూసి మ‌రొక‌రు.. కింద‌వ‌డి న‌వ్వుల‌పాలు వీడియో వైర‌ల్

Up Car Accident” కారుతో గుద్ది.. స్కూటిని కిలోమీట‌ర్ వ‌ర‌కు ఈడ్చుకెళ్లి.. షాకింగ్ వీడియో..

 

About Dc Telugu

Check Also

Smart TV

Smart TV” ఎల్ ఈడీ టీవీల ఈయ‌ర్ ఎండ్ బొనాంజా.. అదిరే ఆఫ‌ర్లు.. 55 ఇంచుల టీవీలు

Smart TV”  సాంసంగ్ (Samsung) 108 cm (43) క్రిస్టల్ 4K LED TV ⚡️ రూ. 49,900 | …

Earbuds

Earbuds” కొత్త ఇయ‌ర్ బడ్స్ జ‌స్ట్ 699 రూపాయ‌ల‌కే

Earbuds” పెద్ద ప్లేటైమ్‌తో క్రాటోస్ క్యూబ్ ఇయర్‌బడ్‌లు, నాయిస్ ఐసోలేషన్ & క్లియర్ కాల్స్, వాయిస్ అసిస్టెంట్‌తో బ్లూటూత్ ఇయర్‌బడ్‌లు, …

Smart Phones

Smart Phones” హాలిడే ఫోన్ ఫెస్ట్.. సేల్ జనవరి 2 వరకు లైవ్‌లో ఉంది

Smart Phones” బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌లు ⚡️ 40% వరకు తగ్గింపు ఆఫర్‌లను అన్వేషించండి  లింక్ ను క్లిక్ చేయండి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com