Cinema News” టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వ‌నున్న సోనాక్షి..?

Cinema news

Cinema News”  హిట్టు, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా సుధీర్‌ బాబు వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. గ‌త సంవ‌త్స‌రం హరోంహర, మా నాన్న సూపర్‌ హీరో చిత్రాల‌తో అభిమానుల‌ ముందుకు వ‌చ్చాడు. ఇవి మిక్స్‌డ్‌ టాక్‌తో బాక్సాఫీస్‌ వద్ద నిరాశపరిచాయి. దీంతో ఎలాగైనా హిట్‌ కొట్టాలనే కసితో ప్రస్తుతం జటాధర అనే సినిమా చేస్తున్నాడు. మైథాలాజీ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమాకి వెంకట్‌ కల్యాణ్‌ కథనందిచ‌డంతో పాటు దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు, హిందీ బైలింగ్యువల్‌ ప్రాజెక్ట్‌గా ఈ సినిమా రాబోతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమాతో బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హా తెలుగు ఇండిస్టీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మార్చి 08 నుంచి సోనాక్షి జటాధర షూటింగ్‌లో పాల్గోనబోతున్నట్లు సమాచారం. కాగా దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇటీవలే హీరమండి, డైమండ్‌ బజార్‌ అనే వెబ్‌ సిరీస్‌తో వచ్చి సూపర్‌ హిట్‌ అందుకుంది సోనాక్షి..

ఇవి కూడా చ‌ద‌వండి

Constable Jobs” ఐటీబీపీ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ ప‌దో త‌ర‌గ‌తి అర్హ‌త

Samsung Galaxy M16″ త‌క్కువ ధ‌ర‌లో సాంసంగ్ గెలాక్సీ ఎం 16(5జీ)… వివ‌రాలు చూడండి..

Serbian” పార్లమెంట్‌లో పొగ బాంబులు విసిరిన ప్ర‌తిప‌క్ష నాయ‌కులు.. వీడియో

Amazon Offer” ఎల‌క్ట్రిక్ లైట‌ర్‌తో దేన్నైనా వెలిగించొచ్చు.. కొవ్వొత్తి, బాణా సంచాల‌ను కూడా

Smart TV” చ‌వ‌కాలో టీవీ కొనాల‌నుకుంటున్నారా..? ఏఐ విజ‌న్‌తో 40 ఇంచుల జేవీసిని చూడండి…

Bank jobs”బ్యాంక్ ఆఫ్ ఇండియాలో (BOI) అప్రెంటిస్ 400 పోస్టులకు రిక్రూట్‌మెంట్

Petrol” ఆ వాహ‌నాల‌కు పెట్రోల్ బంద్ .. వాటిని గుర్తించేందుకు గ్యాడ్జెట్లు

Government Jobs” ప‌వ‌ర్ గ్రిడ్ కార్పొరేష‌న్ 115 ఖాళీలు వివ‌రాల‌కు క్లిక్ చేయండి

Constable Jobs” ప‌దోత‌ర‌గ‌తితో కానిస్టేబుల్/ట్రేడ్స్‌మెన్ ఉద్యోగాలు..

Amazon” ఏదైనా వ‌స్తువుపోయినా.. ఎక్క‌డైనా మ‌రిచిపోయి… ఇది వెతికి ప‌ట్టిస్తోంది..

TS Government Jobs” అంగన్వాడీల్లో టీచ‌ర్లు, హెల్ప‌ర్ల కొలువుల జాత‌ర.. ఇంట‌ర్ అర్హ‌త‌..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *