Thursday , 19 September 2024
Breaking News
Kajal aggarval cinema

Kajal cinema”జూన్‌ 7కు వాయిదా ప‌డ్డ కాజల్‌ సత్యభామ

Kajal cinema” ఈ నెల (మే) 31న సుమారు అరడజనుకు పైగా చిత్రాలు రిలీజ్ అవుతాయయనుకుంటున్న టైంలో అందులో ఒక్కో (cinema)చిత్రం వాయిదా పడుతూ వస్తోంది. సుధీర్‌ బాబు నటించిన ‘హరోం హర’ మే 31న రిలీజ్ అవాల్సింది. కానీ ఇప్పుడు ఆ (cinema) చిత్రాన్ని జూన్ నెల 14తేదీన విడుదలవుతోంది. తాజాగా మ‌రో చిత్రం విడుదల కూడా వాయిదా వేశారు. (Kaja aggarval) కాజల్‌ అగర్వాల్‌ పోలీసు పాత్రలో నటించిన సినిమా ‘సత్యభామస‌ కూడా రిలీజ్‌ వాయిదా పడింది. తేదీ జూన్ 7 విడుద‌ల అవుతుందిన‌ కొత్త తేదీని అధికారికంగా ప్రకటించారు. మే 31న ఎక్కువ (cinema) చిత్రాలు విడుదలకి ఉన్నాయి. అయితే ఈ చిత్రం ప్రీ విడుదల వేడుకలో ఏ మార్పులేద‌ని యధావిధిగా జరుగుతుందని తెలిపారు. హీరో (nandhamoouri balakrishna) నందమూరి బాలకృష్ణ ప్రత్యేక అతిధిగా వచ్చి (cinema) ఈచిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొంటారని చెప్పారు. ‘భగవంత్‌ కేసరి చిత్రం విజయం తరువాత కాజల్‌ అగర్వాల్ స‌త్య భామ సినిమా చేస్తున్నది. (satybhama)’సత్యభామస‌. సినిమా దర్శకుడుసుమన్‌ చిక్కాల, ఒక ముఖ్యమైన పాత్రలో నవీన్‌ చంద్ర కనపడనున్నాడని తెలుస్తోంది. ఒక పవర్‌ ఫుల్‌ పోలీసు పాత్రలో . (Kaja aggarval)  కాజల్‌ అగర్వాల్ నటించింది.

ఇవి కూడా చ‌దవండి

Hyderabad traffic” హైదరాబాద్ రోడ్ల‌పై కూల్ కూల్

Delhi Metro Viral Video”ఛీ.. ఛీ ఢిల్లీమెట్రోలో ఇదేం ప‌ని.. బెల్లీ డ్యాన్స్ వీడియో వైర‌ల్

Road Accident”ఈ రోడ్డు ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటి ? ఆర్టీసీ ఎండీ వీడియో ట్వీట్ వైర‌ల్

Helicopter Accidents” హెలికాప్ట‌ర్ ప్ర‌మాదాల్లో మృతి చెందిన ప్ర‌ముఖులు వీరే.. ఎప్పుడెప్పుడు ఎవ‌రెవ‌రంటే..

Karnataka Bus Accident” ఫ్లైఓవర్ పై రెయిలింగ్‌ను గుద్ది వేలాడిన‌ బ‌స్సు..

Old Courtallam Falls Flood” జ‌ల‌పాతం వ‌ద్ద ఆక‌స్మికంగా పెరిగిన వ‌ర‌ద‌… బాలుడు మిస్సింగ్‌.. వీడియో

Water Video Viral” నీటి ఒత్తిడికి గాల్లో లేచిన జేసీబీ వీడియో వైర‌ల్

Latest Viral Video” కూల‌రా..? ఏసీనా…? అస‌లు ఎక్కడినుంచి వ‌స్త‌యి ఈ ఐడియాలు వీడియో వైర‌ల్

Fish rain” ఇరాన్‌లో చేప‌ల వ‌ర్షం.. వీడియో వైర‌ల్

About Dc Telugu

Check Also

Jamili Elections

Jamili Elections” ఒకే దేశం.. ఒకే ఎన్నికకు కేంద్ర కేబినేట్ ఆమోదం

Jamili elections” ఎప్ప‌టి నుంచో విన‌బ‌డుతున్న జ‌మిలి ఎన్నిక‌ల‌కు కేంద్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. వ‌న్ నేష‌న్‌, వ‌న్ ఎల‌క్ష‌న్‌కు …

Spin Mop

Spin Mop” స్పిన్ మాప్ టూఇన్ వ‌న్.. 40 శాతం త‌గ్గింపుతో.. కేవ‌లం రూ. 1089కే .. నాలుగు పీస్‌లు

ఇల్లు తుడించేందుకు ఉపయోగ‌ప‌డే స్పిన్ మాప్ పై అమెజాన్ ఆన్‌లైన్ షాపింగ్‌లో భారీ త‌గ్గుద‌ల ప్ర‌క‌టించింది. 40 శాతం త‌గ్గింపు …

Bhatti Vikramarka

Bhatti Vikramarka” నిరుపేదల ఖాతాల్లో రూ.12 వేలు వేస్తాం: డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క

Bhatti Vikramarka”  ఈ సంవ‌త్సరం ను భూమిలేని పేదల బ్యాంకు అకౌంట్ల‌లో 12 వేల రూపాయ‌లు వేస్తామని తెలంగాణ డిప్యూటీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com