Viral Video” బాత్రూంలో స్నానం చేస్తున్న వ్య‌క్తి…. స‌డెన్‌గా ఎంట్రీ ఇచ్చిన నాగుపాము.. వీడియోవైర‌ల్ ..

వైర‌ల్ వీడియో, పాము, ట్రెండింగ్‌,

Viral Video”  పాము క‌న‌వ‌డితేనే వెన్నులో వ‌ణుకుపుడుతుంది. మ‌న స‌మీపానికి వ‌స్తుంటే పై ప్రాణాలు పైనే పోతాయి. ఇదిగో పాము అంటేనే ప‌రుగులంకించుకుంటారు. అయితే ఓ వ్య‌క్తి బాత్రూంలో స్నానం చేస్తున్నాడు. బాత్రూం గొళ్లెం పెట్టుకుని లోప‌లి త‌న‌ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యాడు. ఇంత‌లోనే ఓ నాగుపాము త‌లుపు సందు నుంచి స‌డెన్‌గా ఏంట్రీ ఇచ్చింది. దాన్ని గ‌మ‌నించిన వ్య‌క్తి భ‌యంతో వ‌ణికిపోయాడు. రాం… రాం అంటూ గ‌జ‌గ‌జ‌లాడిపోయాడు. పాము ఆ వ్య‌క్తిని చూస్తూ ప‌డ‌గ విప్పి బుస‌లు కొట్టింది. దాంతో ఆ వ్య‌క్తి మ‌రింత భ‌య‌ప‌డ్డాడు. ఆక‌స్మాత్తుగా త‌న‌పైకి దూసుకొచ్చిన‌ట్టు కూడా చేసింది. కానీ వెన‌క్కి త‌గ్గి బాత్రూంలోని డ‌స్ట్‌బిన్ ప‌క్క‌కు వెళ్లి న‌క్కింది. దీంతో అత‌ను జాగ్ర‌త్త‌గా గొళ్లెం తీసుకుని భ‌య‌ట‌కు ప‌రుగులు తీశాడు. దీనిపై నెటిజ‌న్లు భిన్నంగా కామెంట్లు పెడుతున్నారు.

 

Accident” 15 సార్లు బోల్తా ప‌డిన కారు.. ముగ్గురు మృతి వీడియో

Hollydays”సెలవుల్లో క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు : ఇంట‌ర్ బోర్డు

Dell” తేలిక‌గా విద్యార్థుల‌కు ఉప‌యోప‌డే…. త‌క్కువ ధ‌ర‌లో డెల్ కంపెనీ నుంచి ల్యాప్ టాప్..

Current Affairs” సంతోష‌క‌ర‌మైన దేశాల జాబితా… పోటీ ప‌రీక్ష‌ల ప్ర‌త్యేకం..

Central Jobs” ఇంట‌ర్ అర్హ‌త‌తో సెంట్ర‌ల్ ఉద్యోగాలు..

Peddapalli” 436 రూపాయల ప్రీమియం తో 2 లక్షల బీమా: పెద్ద‌ప‌ల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష..

Chhaava Telugu” తెలుగులో చావా విడుద‌ల‌.. ఏ రోజున అంటే..?

Serbian” పార్లమెంట్‌లో పొగ బాంబులు విసిరిన ప్ర‌తిప‌క్ష నాయ‌కులు.. వీడియో

Amazon Offer” ఎల‌క్ట్రిక్ లైట‌ర్‌తో దేన్నైనా వెలిగించొచ్చు.. కొవ్వొత్తి, బాణా సంచాల‌ను కూడా

Harihara Veeramallu” సరసర వచ్చినాడు చిచ్చర పిడుగంటి వాడుస మీరు ప్రోమో వినండి..

TS Government Jobs” అంగన్వాడీల్లో టీచ‌ర్లు, హెల్ప‌ర్ల కొలువుల జాత‌ర.. ఇంట‌ర్ అర్హ‌త‌..

16.02.2025 DC Telugu cinema

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *