Bjp” బీఆర్ ఎస్‌కు మ‌రో దెబ్బ‌.. బీజేపీలోకి మాజీ ఎమ్మెల్యే..

Bjp"

Bjp”  బీఆర్ ఎస్ అధికారం కోల్పోయిన‌ప్ప‌టి నుంచి ఆ పార్టీ నుంచి కొంత మంది నాయ‌కులు వేరే పార్టీలోకి వెళ్తున్నారు. బీఆర్ ఎస్‌లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన నేత‌లు, మాజీఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు కొంత మంది పార్టీ నుంచి వీడుతున్నారు. ఈక్ర‌మ‌లో వ‌రంగ‌ల్ జిల్లాలోని వ‌ర్ధ‌న్న‌పేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి ర‌మేశ్ ర‌మేశ్ కూడా పార్టీని వీడారు. ఈ విష‌యాన్ని గ‌తంలోనే మీడియా స‌మావేశంలో చెప్పాల‌నుకున్నారు. కానీ అదే రోజు బీఆర్ ఎస్ నాయ‌కులు ఆరూరి ర‌మేశ్‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు. హైద‌రాబాద్ వెళ్తున్న ఆయ‌న‌ను మార్గ‌మ‌ధ్య‌లోనే అడ్డుకోని హైద‌రాబాద్ త‌ర‌లించారు. మాజీ సీఎం కేసీఆర్‌తో చ‌ర్చ‌ల అనంత‌రం మాజీ ఎమ్మెల్యే ఆరూరి ర‌మేశ్ వెన‌క్కి త‌గ్గారు. కానీ ఆదివారం (మార్చి17)న కేంద్ర‌మంత్రి, (Bjp) బీజీపీ తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షులు కిష‌న్ రెడ్డి స‌మ‌క్షంలో (Bjp)  బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి కండువా క‌ప్పి (Bjp)  బీజేపీలోకి ఆహ్వానించారు.

 

ఇవి కూడా చ‌ద‌వండి

Viral video” పిల్ల‌ల క్రియేటీవిటీ అదుర్స్‌… క‌ట్టెల‌తో రంగుల రాట్నం.. వీడియో వైర‌ల్

Ts Rtc Md” మీ మెదడుకు పదునుపెట్టి సరైన సమాధానం చెప్పుకోండి.. చూద్దాం!? ఆర్టీసీ ఎండీ ట్వీట్

Scorpio Viral Video” వామ్మో స్కార్పియోలో ఇంత మందా…? నోరెళ్ల‌బెట్టిన నెటిజ‌న్లు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *