Scorpio Viral Video” వామ్మో స్కార్పియోలో ఇంత మందా…? నోరెళ్ల‌బెట్టిన నెటిజ‌న్లు..

Scorpio Viral Video

Scorpio Viral Video”  మ‌హింధ్రా స్కార్పియో దాదాపు అంద‌రికీ తెలిసిన వాహ‌నం. ఎటువంటి రోడ్ల‌పైనైనా దూసుకుపోతుంది ఈ వాహ‌నం. అయితే ఓ కుటుంబం ( Scorpio Viral Video) ఈ వాహ‌నాన్ని వాడిన తీరును చూస్తే మాత్రం నోరెళ్ల‌బెట్టాల్సిందే. ఓ హోట‌ల్ ముందు ఆగిన ఈ వాహ‌నం నుంచి ఏకంగా 18 మంది దిగారు. చిన్నా, పెద్దా ఆడ‌, మ‌గ అంద‌రూ క‌లిపి 18 మంది అందులో దిగ‌డం ఈ వీడియోలో చూడొచ్చు. అయితే ఇంత మంది అందులో ఎలా కూర్చున్నార‌ని ఆశ్చ‌ర్యానికి గురించేస్తుంది. ఒక్కొక్క‌రుగా దిగ‌డం ఓ వ్య‌క్తి వారిని లెక్క‌పెట్ట‌డం మ‌నం ఇందులో చూడొచ్చు. దీనిపై నెటిజన్లు స‌ర‌ద‌గా కామెంట్ చేస్తున్నారు.

 

ఇవి  కూడా చ‌ద‌వండి

Tspsc Exams” గ్రూప్ ప‌రీక్షల తేదీలు ప్ర‌క‌టించిన టీఎస్ పీఎస్సీ

Polar Bear” త‌ల్లి ప్రేమ అంటే ఇదే.. ఎలుగుబంటి వీడియో వైర‌ల్

రోడ్డు ప్ర‌మాదంలో ముగ్గురు చిన్నారులతో పాటు ఐదుగురు మృతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *