Congress” కాంగ్రెస్‌లో కి బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎంపీ

Congress"

Congress” బీఆర్ ఎస్‌కు వ‌రుస‌గా షాక్‌లు త‌గులుతున్నాయి. బీఆర్ ఎస్ నాయ‌కులు కొంత మంది పార్టీని వీడుతున్నారు. కొంత‌మంది బీజేపీలోకి వెళ్తే, మ‌రికొంద‌రు (Congress) కాంగ్రెస్‌లోకి వెళ్తున్నారు. తాజాగా ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్‌, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి ముఖ్యమంత్రి, టిపిసిసి అధ్య‌క్షులు రేవంత్ రెడ్డి , ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో ఆదివారం ( మార్చి17) కాంగ్రెస్ చేరారు. వారిద్ద‌రికి కండువాలు క‌ప్పి ఆహ్వానించారు.

 

ఇవి కూడా చ‌ద‌వండి

Bjp” బీఆర్ ఎస్‌కు మ‌రో దెబ్బ‌.. బీజేపీలోకి మాజీ ఎమ్మెల్యే..

Viral video” పిల్ల‌ల క్రియేటీవిటీ అదుర్స్‌… క‌ట్టెల‌తో రంగుల రాట్నం.. వీడియో వైర‌ల్

Scorpio Viral Video” వామ్మో స్కార్పియోలో ఇంత మందా…? నోరెళ్ల‌బెట్టిన నెటిజ‌న్లు..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *