Sunday , 22 December 2024

రిటైర్డ్ నేవి ఆఫీస‌ర్‌కు సైబ‌ర్ వ‌ల.. రూ. 2.37 ల‌క్షల మోసం

రోజుకు సైబ‌ర్ మోస‌గాళ్లు రెచ్చిపోతున్నారు. సాటుకు ఉండి వ‌ల విసిరి ల‌క్ష‌లు కొల్ల‌గొడుతున్నారు. వీరి వ‌ల‌లో ముంబాయికి చెందిన రిటైర్డ్ ఆఫీస‌ర్ చిక్కారు. ఏకంగా రూ. 2.37 …

Read More »

ఎదురుగా మిలిటెంట్లు… వంద బుల్లెట్లు కాల్చినా బ‌తికిండు

దేశంలో మిలిటెంట్లు చొర‌బ‌డార‌ని స‌మాచారం అందుకున్న ఎమ‌ర్జెన్సీ స్క్వాడ్‌లో ప‌నిచేసే వ్య‌క్తికి స‌మాచారం అందింది. దీంతో వెంట‌నే కారులో బ‌య‌లుదేరాడు కొంత దూరం వెళ్లాకా ఎదురుగా మిష‌న్ …

Read More »

కాంగ్రెస్ ఫ‌స్ట్ లిస్ట్ రిలీజ్.. ఎవరెవ‌రున్నారంటే… ?

రాజ‌కీయ నాయ‌కుల‌తో పాటు తెలంగాణ ప్ర‌జ‌లు ఉత్కంఠ‌త‌తో ఎదురు చూస్తున్న జాబితా రానే వ‌చ్చింది. నోటిఫికేష‌న్ వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి తెలంగాణా ఓట‌ర్లు ప్ర‌తిప‌క్షాల‌పై బీజేపీ, కాంగ్రెస్ అభ్య‌ర్థుల …

Read More »

చెరువులో దిగిన ముగ్గురు పారిశుధ్య కార్మికులు మృతి

ఆనందంగా జ‌రుపుకోవాల్సిన పండుగ పూట సిద్దిపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బ‌తుక‌మ్మ‌ను 9 రోజులు చెరువులో వేయ‌డం ఆన‌వాయితీ. అందుకోసం ఊర చెరువులో చెత్తా చెదారం …

Read More »

నిరుద్యోగుల ఆత్మ‌హత్యలు ప్రభుత్వ హత్యలే!

నిరుద్యోగుల ఆత్మ‌హత్యలన్నీ ప్రభుత్వ హత్యలే అని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నిజామాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి దాసు అన్నారు. నియామకాలు నీళ్లు నిధుల పేరుతో తెలంగాణ …

Read More »

ప్రజా వ్యతిరేక పాలకవర్గ పార్టీలను నిలదీయండి: న్యూ డెమోక్రసీ

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పాలకులను నిలదీయాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు ప్రజలకు పిలుపునిచ్చారు. ఆర్మూరు పట్టణంలోని ఐఎఫ్టియు …

Read More »

బందీలుగా ఉన్న పిల్ల‌ల బాగానే చూసుకుంటున్నాం హ‌మాస్ వీడియో విడుద‌ల‌.. మ‌నం ఓడించ‌బోతున్న‌ది వీళ్ల‌నే ఇజ్రాయిల్ కౌంట‌ర్

గ‌త వారం రోజుల క్రితం 5 వేల రాకెట్ల‌తో ఇజ్రాయిల్ పై హ‌మాస్ మిలిటెంట్లు విరుచుక‌ప‌డిన విష‌యం తెలిసిందే. అదే రోజు ఇజ్రాయిల్ నుంచి చిన్నా చిత‌క‌, …

Read More »

విద్యార్థిని ఆత్మ‌హ‌త్య సూసెడ్‌ల‌లో లెట‌ర్‌లో ఏముందంటే

హాస్ట‌ల్లో ఉండి పోటీప‌రీక్ష‌ల‌కు చ‌దువుకుంటున్న ఓ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. వివరాల్లోకి వెళ్తే.. వ‌రంగ‌ల్ జిల్లాల‌ని బిక్కాజి ప‌ల్లెకు చెందిన మ‌ర్రి ప్ర‌వ‌ళిక (23) హైద‌రాబాద్‌లోని …

Read More »

సిగ‌రెట్ ఇవ్వ‌లేద‌ని స్నేహితుడి హ‌త్య

కొంద‌రు మ‌ద్యం మ‌త్తులో ఉన్మాదంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. ర‌క్త సంబ‌ధీకులు, స్నేహితులు అనే తేడా లేకుండా ప్రాణాలు తీయ‌డానికి కూడా వెనుకాడ‌డం లేదు. సిగ‌రెట్ పంచుకోలేద‌ని స్నేహితుడ‌ని చూడ‌కుండా …

Read More »

బీఆర్ ఎస్‌లోకి పొన్నాల ల‌క్ష్మ‌య్య ..?

పీసీసీ మాజీ ప్రెసిడెంట్‌, మాజీ మినిస్ట‌ర్ ల‌క్ష్మ‌య్య కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. జ‌న‌గామ టికెట్ వేరేవాళ్ల‌కు కేటాయిస్తున్నార‌నే ప్ర‌చారంనే నేప‌థ్యంలో తీవ్ర అసంతృప్తితో ఉన్న పొన్నాల …

Read More »
Social Media Auto Publish Powered By : XYZScripts.com