Crime NewsLatest News

భారీ అగ్నిప్రమాదం 22 బస్సులు దగ్దం

క‌ర్ణాట‌క రాష్ట్ర రాజ‌ధాని బెంగుళూరులోని ఓ గ్యారేజీలో సోమ‌వారం ఘోర అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. బెంగుళూరులోని వీర‌భ‌ద్ర న‌గ‌ర్‌లో ఉన్న గ్యారేజీలో ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది.…

Crime NewsLatest News

స్కూల్ వ్యాన్‌, కాలేజీ బ‌స్సు ఢీ నలుగురు విద్యార్థులు మృతి 16 మందికి గాయాలు

స్కూల్ వ్యాన్‌, కాలేజీ బ‌స్సు ఢీ కొట్ట‌డంతో న‌లుగురు విద్యార్థులు మృతి చెందిన ఘ‌ట‌న ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని బ‌దౌన్లో సోమ‌వారంచోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో మ‌రో 16…

Crime NewsLatest News

దుబ్బాక బీఆర్ ఎస్ అభ్య‌ర్థిపై క‌త్తితో దాడి.. కేసు న‌మోదు సీపీ శ్వేత

మెద‌క్ ఎంపీ, దుబ్బాక బీఆర్ ఎస్ అభ్య‌ర్థిపై క‌త్తితో సోమ‌వారం హ‌త్యాయ‌త్నం జ‌రిగింది. సోమ‌వారం మ‌ధ్యాహ్నం దుబ్బాక బీఆర్ ఎస్ అభ్య‌ర్థి కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి దౌల్లాబాద్…

Crime NewsLatest News

ట్రాక్ట‌ర్తో స్టంట్స్ చేయ‌బోతే… ప్రాణాలే పోయాయి..

పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్ జిల్లాలో గ్రామీణ క్రీడా ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించారు. ఈ ప్ర‌ద‌ర్శ‌న‌లో ఓ యువ‌రైతు ట్రాక్ట‌ర్‌తో విన్యాసం చేయ‌బోయాడు. కానీ దుర‌దృష్ట‌వ‌శాత్తు అత‌డు మృతి చెందాడు.…

Crime NewsLatest News

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఘోర రైలు ప్ర‌మాదం.. 14 మంది మృతి.. కార‌ణం ఇదే

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఘోర రైలు ప్ర‌మాదం చోటు చేసుకుంది. జిల్లాలోని కంట‌క‌ప‌ల్లి వ‌ద్ద ఆదివారం రాత్రి ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ప‌లాస ప్యాసింజ‌ర్ రైలును…

Crime NewsLatest News

ఒకే కుటుంబంలో ఏడుగురు ఆత్మహత్య

అప్పులు తీసుకున్న వారు తిరిగి ఇవ్వ‌క‌పోవ‌డంతో మ‌న‌స్తాపానికి గురైన వ్య‌క్తి త‌న పిల్ల‌ల‌కు, కుటుంబ స‌భ్యుల‌కు విష‌మిచ్చి తాను ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌టన గుజ‌రాత్‌లోని సూర‌త్‌లో చోటు…

Crime NewsLatest News

కేర‌ళ‌లో బాంబు పేలుళ్లు.. ఒక‌రి మృతి

ఆదివారం ఉద‌యం కేర‌ళంలో రాష్ట్రంలోని ఏర్నాకులంలో బాంబుపేలుళ్లు సంభ‌వించాయి. ఎర్నాకుళం జిల్లా కాల‌మ‌స్సేరి లోని ఓ ప్రార్థ‌నా మందిరం వ‌ద్ద ఈ పేళుల్లు చోటు చేసుకున్నాయి. ఈ…

Crime NewsLatest News

భార్య‌ను చంపి.. రోడ్డు ప్ర‌మాదంగా న‌మ్మించి.. ప్రియురాలి భ‌ర్త‌ను చంపి.. సినిమాను త‌ల‌పించే స్టోరీ

పచ్చ‌ని సంసారాల్లో వివాహేత‌ర సంబంధాలు చిచ్చులు రేపుతున్నాయి.. క్ష‌ణిక సుఖాల కోసం త‌మ‌వారిని సైతం దారుణ హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు. ఫ‌లితంగా వారు జైలు పాలు కాగా, వారి…

Crime NewsLatest News

4 కోట్ల 55 లక్షల రూపాయ‌ల విలువైన గోల్డ్ స్వాధీనం

ఎల‌క్ష‌న్ కోడ్ నేప‌థ్యంలో పోలీసులు, ఎన్నిక‌ల అధికారులు ఎక్క‌డిక‌క్క‌డి త‌నిఖీలు చేస్తున్నారు. ఈ చెకింగుల్లో భారీగా, బంగారం, డ‌బ్బు పట్టుబ‌డుతోంది. సంగారెడ్డి జిల్లాలోని బొంబాయి హైద‌రాబాద్ 65…

Crime News

లారీ టైర్ పేలి యువ‌కుడు మృతి… గాలి నింపుతుండ‌గా ఘ‌ట‌న

లారీ టైర్‌లో గాలి నింపుతుండ‌గా అది పేలడంతో ఒకరు మృతి చెందిన ఘ‌ట‌న క‌రీంన‌గ‌ర్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. బీహార్…