తెలంగాణాలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి అక్రమాలకు తావులేకుండా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో 22 బాక్సుల్లో రూ. …
Read More »Latest News
బోరబండలో ఇద్దరు పిల్లలతో సూసైడ్ చేసుకున్న తల్లి.. బోయినిపల్లిలో పిల్లలను చంపి తండ్రిఆత్మహత్య
శుక్రవారం హైదరాబాద్ లో రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు పిల్లలను చంపి కన్నవారు సూసైడ్ చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. బోరబండకు చెందిన జ్యోతి ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తున్నది. …
Read More »మాజీ పీసీసీ పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ కు రాజీనామా
కాంగ్రెస్ సీనియర్ లీడర్, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి శుక్రవారం రాజీనామా చేశారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గేకు రీజైన్ …
Read More »పశువులు అమ్ముతానని చెప్పి.. కండ్లల్లో కారం కొట్టి.. రూ. 80 వేలు అపహరణ
తన దగ్గర పశువులు ఉందని అమ్ముతానని చెప్పి ఓ పశువుల వ్యాపారిని బైక్ పై ఎక్కించుని కొద్దిదూరం వెళ్లాక కండ్లల్లో కారం కొట్టి వ్యాపారి వద్ద ఉన్న రూ. …
Read More »డబ్బుల వివాదం.. అత్తను గన్‌తో కాల్చి చంపిన కానిస్టేబుల్ అల్లుడు
డబ్బుల వివాదం చినికి చినికి ఓ హత్యకు దారితీసింది. కోపోద్రిక్తుడైన అల్లుడు అత్తను రివాల్వర్‌తో కాల్చి చంపిన ఘటన హన్మకొండ జిల్లా గురువారం చోటు చేసుకుంది. హన్మకొండ …
Read More »‘మహా ‘మరణాలు 24 గంటల్లో 9 మంది.. 8 రోజుల్లో 108 మృతి
మన పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మరణాలు విలయ తాండవం చేస్తోంది. కారణాలు ఏవైనా వరసుగా రోగులు మృతి చెందుతున్నారు. నాందేడ్ ప్రభుత్వ దవాఖానాలో 48 …
Read More »హిమాన్ష్‌ను మిస్సవుతున్నా.. కేటీఆర్ ట్వీట్
ఎన్నికల ప్రచారంలో బాగా బిజిగా ఉన్న కేటీఆర్ భావోద్వేగ ట్వీట్ చేశారు. గత ఆగస్టులో కేటీఆర్ కొడుకు అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. హిమాన్షను గుర్తు చేసుకుంటూ …
Read More »పెద్దపల్లిలో మహిళ దారుణ హత్య
పెద్దపల్లి జిల్లాలో మహిళ దారుణ హత్యకు గురైంది. మంథని పట్టణం ఎరుకల గూడెంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియన దుండగులు అర్థరాత్రి మహిళలు గొంతు కోసి …
Read More »గెలిచేదెవరో తేల్చేది మహిళే
తెలంగాణాలో ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. ఎన్నికల నియామవళి కఠినంగా అమలు చేస్తున్నారు. అన్ని పార్టీలు పూర్తిస్థాయిలో రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ఓటర్ల …
Read More »బైక్‌పై చేజ్.. ఒంటిచేత్తో కాల్పులు.. ఈ వీడియో మీరు చూడండి
ఇజ్రాయిల్‌లో చొరబడిన హామాస్ మిలిటెంట్లను ఇజ్రాయిల్ పోలీసులు ఏరిపారేస్తున్నారు. ఇజ్రాయిల్‌లోని ఓ రోడ్డుపై సినిమా చేజింగ్ లాంటి సీన్ కనపడింది. ఇజ్రాయిల్ బోర్డర్‌లో హమాస్ మిలిటెంట్ ను …
Read More »