బావా నువ్వు కూసో.. నేను న‌డుపుతా.. ఒకే కారులో మాజీ మంత్రులు

ప‌దేండ్ల‌పాటు ప్ర‌భుత్వంలో మంత్రులుగా ప‌నిచేసి ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు పొందారు. ఇప్పుడు ప్ర‌తిప‌క్షంలోనూ బావాబామ‌ర్ధులు ప్ర‌జా సంక్షేమ‌కోసం త‌మ‌దైన శైలిలో దూసుకెళ్తున్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్ నాయ‌కులు చేసిన ఆరోప‌ణ‌ల‌ను స‌మర్ధ‌వంతంగా కౌంట‌ర్లు ఇచ్చారు. శీత‌కాల విడిదికి రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము హైద‌రాబాద్ వ‌చ్చిన విష‌యం తెలిసిందే. శుక్ర‌వారం బొల్లారంలోని రాష్ట్ర‌ప‌తి నిల‌యంలో ఎట్ హోం కార్య క్ర‌మాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి గవ‌ర్న‌ర్‌, సీఎంతో పాటు ప్ర‌తిప‌క్ష నాయ‌కులకు ఆహ్వానాలు అందాయి. బీఆర్ ఎస్ బిగ్‌లీడ‌ర్లు అయిన మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావులు తెలంగాణ భ‌వ‌న్ నుంచి ఓకే కారులో రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ కు వెళ్లారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ కారు న‌డ‌ప‌గా, హరీశ్‌రావు ప‌క్క‌న కూర్చున్నారు. దీనిపై బీఆర్ ఎస్ శ్రేణులు సంబ‌ర‌ప‌డుతున్నారు. ఈ ఫొటోల‌ను హ‌రీశ్‌రావు ఎక్స్లో పోస్ట్ చేశారు.

కొత్త రేష‌న్ కార్డులు, మార్పులు చేర్పులు ప్ర‌క్రియ28 నుంచి..?

పల్లవి ప్రశాంత్‌ తప్పు చేశాడా..?

క‌రీంన‌గ‌ర్ నుంచి తిరుప‌తికి నాలుగు సార్లు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *