Hyderabad traffic” దేశమంతా ఎండలు దంచికొడుతున్నాయి. ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు జనాలు ఎన్నోరకాలు ఉపాయాలు ఆలోచిస్తారు. అయితే అది ఇంటి వరకే పరిమితమవుతుంది. అత్యవసర పరిస్థితుల్లో రోడ్లపైకి వచ్చినప్పుడు మాత్రం ఎండ వేడికి ఇబ్బందులు తప్పవు (Traffic) ట్రాఫిక్ సిగ్నల్స్ పడినప్పుడు మరింత ఇబ్బందికి కర పరిస్థితులు ఉంటాయి. ట్రాఫిక్‌లో వేచి ఉన్న ప్రయాణికుల కోసం పాండిచ్చేరి, భువనేశ్వర్, బెంగుళూరు వంటి పలు సిటీల్లో (Traffic)ట్రాఫిక్ సిగ్నల్ల వద్ద వేడి నుంచి కాస్త ఊరట పొందేందుకు గ్రీన్ మ్యాట్‌లు ఏర్పాటు చేశారు. అయితే తెలంగాణ రాజధాని (Hyderabad traffic) హైదరాబాద్‌లోనూ ట్రాఫిక్ పోలీసులు అటువంటి ఏర్పాటే చేశారు. (Hyderabad traffic) హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని పలు రహదారుల్లో వేసవి తాపం నుండి ప్రజలకు ఉరటనివ్వడానికి ఇలాంటి పరదాలు ఏర్పాటు చేసారు.
A cool move to beat the summer heat! 🌿🚦
Good intiative by @HYDTP at Himayathnagar!#Hyderabad pic.twitter.com/8mzfWaSq58
— Madhu (@offlinemadhu) May 23, 2024
ఇవి కూడా చదవండి
Delhi Metro Viral Video”ఛీ.. ఛీ ఢిల్లీమెట్రోలో ఇదేం పని.. బెల్లీ డ్యాన్స్ వీడియో వైరల్
Bhadradri Kothagudem” భద్రాద్రి జిల్లాలో ఘోరం.. నిర్లక్ష్యానికి మూడేండ్ల చిన్నారి మృతి
Ktr Tweet” 6 దశాబ్దాల కన్నీటి దృశ్యాలు..! 6 నెలల కాంగ్రెస్ పాలనలోనే ఆవిష్కృతం..!! కేటీఆర్ ట్వీట్
meteors”ఆకాశంలో అద్భుతం.. వెలుగులు విరజిమ్మిన ఉల్కలు.. వీడియో
Iran president” ఇరాన్ అధ్యక్షుడుహెలికాప్టర్ ప్రమాదంలో మృతి
Old Courtallam Falls Flood” జలపాతం వద్ద ఆకస్మికంగా పెరిగిన వరద… బాలుడు మిస్సింగ్.. వీడియో
Latest Viral Video” కూలరా..? ఏసీనా…? అసలు ఎక్కడినుంచి వస్తయి ఈ ఐడియాలు వీడియో వైరల్
Dog,Tiger,Lion” పులి, సింహం, కుక్క కొట్లాడుకున్నాయి.. వీడియో వైరల్