నాన్న పందులే గుంపుగా వస్తాయి.. సింహాలు సింగిల్గా వస్తాయి అంటూ ఓ సినిమాలోని డైలాగ్.. సింహాం అంటే అడవికి రాజు. నిజంగా సింహాం ప్రదర్శించే దర్పం, దాని ఠీవీ, గాంభీర్యం రాజును పోలి ఉంటాయి. సింహాం వేటకు బయలుదేరిందంటే మిగిలిన జంతువులన్నీ గడగడలాడాల్సిందే. అయితే సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. సింహాలు గుంపుగా రోడ్డుపైకి రావడంతో అటుగా వెళ్లే వాహనదారులు ప్రాణాలు చేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమన్నారు. ఓ వాహనదారుడు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో లక్షల వ్యూస్ వస్తున్నాయి.. మీరు చూడండి ఆ వీడియోను.
You’re sitting in traffic and you see this. What’s your next move? pic.twitter.com/NZd9xRoYYw
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) January 28, 2024
Viral videos” సైకిల్‌ను బండిగా మార్చేసిన తాత… వీడియో వైరల్
Tillu Square Movie” టిల్లు స్క్వేర్ మార్చి 29న
Mumbai Trains” రైలు పట్టాల మధ్యే వంటా… రైలు వస్తే… వీడియో వైరల్