Odisha News”మీరే క‌దా నన్ను ఓడించారు.. త‌న‌పై గెలిచిన ఎమ్మెల్యేకు మాజీ సీఎం అభినంద‌న‌లు

Odisha News

Odisha News” ఇప్పుడు చాలా మంది రాజ‌కీయ క‌క్ష‌లకు పోతున్నారు. కొద్దిమందిలో మాత్ర‌మే రాజ‌కీయాల‌ను స్నేహ‌పూర్వ‌కంగా తీసుకుంటున్నారు. తాజాగా ఒడిస్సా అసెంబ్లీలో చోటుచేసుకున్న ఘ‌ట‌న అంద‌రిని ఆక‌ట్టుకుంటోంది. ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేసేందుకు ఒడిస్సా మాజీ సీఎం (naveen Patnayak) న‌వీన్ ప‌ట్నాయక్ అసెంబ్లీలోకి వెళ్తున్నారు. ఈ క్ర‌మంలో కంటాబంజి నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలుపొందిన (bjp) బీజేపీ ఎమ్మెల్యే ల‌క్ష్మ‌న్ బాగ్ త‌న‌ను ప‌రిచ‌యం చేసుకోగా ఒడిస్సా మాజీ సీఎం న‌వీన్ ప‌ట్నాయక్ స్పందిస్తూ.. ఓహో మీరేనా న‌న్ను ఒడించింది అంటూ న‌వ్వుతూ అభినందించారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. ఒడిశా మాజీ సీఎం (naveen Patnayak) నవీన్ పట్నాయక్ రెండు చోట్ల పోటీ చేయగా ఓ చోట గెలిచి, ఓ చోట ఓడిపోయారు.. ఆ రాష్ట్రంలోని హింజ‌లి, కంటాబంజి నియోజ‌క‌వ‌ర్గాల్లో (naveen Patnayak)  న‌వీన్ ప‌ట్నాయ‌క్ పోటీ చేశారు. కంటాబంజి స్థానం నుంచి ఆయ‌న ఓడిపోయారు. దీనిపై నెటిజ‌న్లు విభ‌న్న ర‌కాలుగా స్పందిస్తున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి

Snake Viral Video” వామ్మో పాము.. కొరియ‌ర్‌లో వ‌చ్చిన విషపూరిత పాము

Bridge Collapsed” కండ్ల ముందే కుప్పుకూలిన బ్రిడ్జి.. వీడియో వైర‌ల్

highest rail bridge” ప్ర‌పంచంలోనే ఎత్త‌యిన రైల్వే వంతెన వివ‌రాలివే.. ఇదే రికార్డు

up couple” నదిలోకి దూకి ప్రేమ‌జంట‌ ఆత్మహత్యాయత్నం.. కాపాడి ప్రియుడి చెంప పగలకొట్టిన మత్స్యకారుడు

Ice Cream” దారుణం.. ఐస్‌క్రీమ్‌లో వచ్చిన మనిషి వేలు

plane crash” మ‌రోఘోర ప్ర‌మాదం.. విమాన ప్రమాదంలో మలావీ ఉపాధ్యక్షుడు మృతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *