Mla Kavvampalli” శంకరపట్నం, డిసి ప్రతినిధి:
మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ తన సతీమణి డా. అనూరాధతో కలిసి ఆదివారం పలు వివాహాది శుభకార్యాలలో పాల్గొన్నారు.
కరీంనగర్ నగరం:
వి కన్వెన్షన్ హాల్లో మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్ మనవరాల పెళ్లికి రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
జ్యోతినగర్:
ఎమ్-ఫంక్షన్ హాల్లో గన్నేరువరం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి నిశ్చితార్థ వేడుకకు దంపతులుగా హాజరై శుభాకాంక్షలు తెలిపారు.
సప్తగిరి కాలనీ:
స్థానిక సప్తగిరి ఫంక్షన్ హాల్లో మానకొండూర్ మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కనకం అశోక్ మనవరాల నూతన వస్త్రాలంకరణ వేడుకకు హాజరై, వధూవరులను ఆశీర్వదించారు.
మల్కాపూర్:
నగర పరిధిలోని మల్కాపూర్ గ్రామంలో అలుగునూర్‌కు చెందిన కాంగ్రెస్ నాయకుడు గోపు మల్లారెడ్డి కుమార్తె హల్దీ వేడుకలో పాల్గొన్నారు.
రేణిగుంట:
తిమ్మాపూర్ మండలం రేణిగుంట గ్రామంలోని మన్ ఫార్మ్స్‌లో రామకృష్ణ కాలనీకి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు దావు సంపత్ రెడ్డి కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

గోద్రెజ్ నుండి మన్నికైన భద్రత!
ఇప్పుడు లభ్యమవుతుంది Godrej Sherlock Pro (70mm) Padlock – మిమ్మల్ని మోసగాళ్ల నుండి రక్షించే శక్తివంతమైన తాళం!
✅ ప్రీమియం సాలిడ్ బ్రాస్ లాక్
✅ 4 కీలు లభ్యం
✅ డబుల్ లాకింగ్ మెకానిజం
✅ సెల్ఫ్-లాకింగ్ షాకిల్
✅ తుప్పు పట్టని టెక్నాలజీ
✅ డోర్లకు అద్భుతంగా సరిపోతుంది
️ 5 సంవత్సరాల వారంటీ
ప్రత్యేక డీల్స్‌లో భాగంగా: ₹1,080/- (20% డిస్కౌంట్)
గత నెలలో 50+ మంది కొనుగోలు చేశారు!
అమెజాన్లో కొనేందుకు https://amzn.to/4mbCHBiలింక్ పై క్లిక్ చేయండి..
