Ts Rtc” ప్ర‌యాణికుల‌కు టీఎస్ ఆర్టీసీ బంప‌ర్ ఆఫ‌ర్

Ts Rtc"

Ts Rtc”  ప్ర‌యాణికుల చెంత చేరేందుకు తెలంగాణ ఆర్టీసీఎప్పటిక‌ప్పుడు నూత‌న పంథాలో ముందుకెళ్తున్నది. తాజా మ‌రో నిర్ణ‌యం తీసుకున్న‌ది. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం రిజర్వేషన్ చార్జీలను #TSRTC మినహాయింపు ఇస్తోంద‌ని ఎక్స్ వేదిక‌గా ప్ర‌క‌టించింది. ఎనిమిది రోజుల ముందుగా రిజర్వేషన్ చేసుకునే వారికి ఈ మినహాయింపు వర్తిస్తుంద‌ని పేర్కొంది. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం http://tsrtconline.in వెబ్ సైట్ ని సంప్రదించొచ్చని సూచించింది.

 

 

ఇవి కూడా చ‌ద‌వండి

Hariharaveeramallu Movie” హరిహరవీరమల్లు టీజర్‌ విడుదల

Pondicherry News” సిగ్నల్ వ‌ద్ద ఈ ఏర్పాటు అదుర్స్‌.. వీడియో వైర‌ల్

Bulls Viral Video”బ‌ట్ట‌ల షాపును నిండాముంచిన ఎద్దుల కొట్లాట‌.. వీడియో వైర‌ల్

Deer Viral Video”జీవితం అంటే ఏమిటి……ఎప్పటికీ ఆశ వదులుకోవద్దు..వీడియో వైర‌ల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *