Wednesday , 26 June 2024
Breaking News
Hariharaveeramallu Movie

Hariharaveeramallu Movie” హరిహరవీరమల్లు టీజర్‌ విడుదల

Hariharaveeramallu Movie ప‌వ‌ర్ స్టార్ (Pawan Kalyan)పవన్ క‌ళ్యాణ్‌ హీరోగా నటిస్తున్న సినిమా ‘హరిహర వీరమల్లు. క్రిష్‌ జాగర్లమూడి డైరెక్ష‌న్‌లో ఈ సినిమా షురువైంది. మెగా సూర్య ప్రొడక్షన్స్‌పై ఏఎమ్‌ రత్నం ప్రొడ్యూస‌ర్‌గా ఈ సినిమా ఇప్పటికే 50 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. చిత్రం ప్రారంభమై సుమారు మూడేండ్లు కావొస్తున్నా. ఇంకా ఓ కొలిక్కి రాలేదు. దీనికి కారణం హీరో (Pawan Kalyan) పవన్ క‌ళ్యాణ్ జనసేన పార్టీ పనుల్లో నిమగ్నం అవ్వ‌డ‌మే. ప్రచారంలో బిజీ ఉండ‌టం వ‌ల్ల డైరెక్ట‌ర్ క్రిష్‌ మాత్రం మూడు సంవ‌త్స‌రాల నుంచి ఇదే ప్రాజెక్ట్‌ విూద ఉన్నారు. ఇంకా లేట్‌ అవుతున్న క్ర‌మంలో ఆ గ్యాప్‌లో (Krish) క్రిష్‌ (Anuskha) అనుష్కాశెట్టితో ఓచిత్రం మొదలుపెట్టారు. తాజాగా గురువారం (మే2) న‌ ‘ధర్మం కోసం యుద్ధం – 2024’ అనే ట్యాగ్‌లైన్‌తో ‘హరిహర వీరమల్లుస సినిమా అప్‌డేట్‌ ఇస్తూ పవర్‌ఫుల్‌ టీజర్‌ను రీలిజ్ చేశారు. తాజాగా పోస్టర్‌లో చిన్న మార్పు కన‌ప‌డింది. డైరెక్ట‌ర్ క్రిష్‌ జాగర్లమూడి పక్కన మరో డైరెక్ట‌ర్ పేరు ఉంది. ఎ.ఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ పేరు ద‌ర్శ‌క‌త్వం విభాగంలో చేరింది. దీనిపై నిర్మాణ సంస్థ స్ప‌ష్ట‌త ఇచ్చింది. ‘ఎనక్కు 20 ఉనక్కు 18’, ‘నీ మనసు నాకు తెలుసు’, ‘ఆక్సిజన్‌’ వంటి సినిమాల‌ను తెరకెక్కించిన జ్యోతికృష్ణ పలు సినిమాల‌కు రచయితగా కూడా వ‌ర్క్ చేశారు. స‌ఆ ఎక్స్‌పీరియ‌న్స్‌తో ఆయన ‘హరిహర వీరమల్లు’ చిత్రం మిగతా షూటింగ్‌ను, నిర్మాణానంతర ప్రోగ్రాంల‌ను (Krish) క్రిష్‌ పర్యవేక్షణలో కంప్లీట్ చేస్తారని తెలిపారు. అంతే కాదు ఈ సంవ‌త్స‌రం చివర్లో (movie) సినిమాను రిలీజ్‌ చేస్తామని కూడా ప్రకటించారు. క్రిష్‌ మరో చిత్రంతో బిజీగా ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చ‌ద‌వండి

Pondicherry News” సిగ్నల్ వ‌ద్ద ఈ ఏర్పాటు అదుర్స్‌.. వీడియో వైర‌ల్

Bulls Viral Video”బ‌ట్ట‌ల షాపును నిండాముంచిన ఎద్దుల కొట్లాట‌.. వీడియో వైర‌ల్

Deer Viral Video”జీవితం అంటే ఏమిటి……ఎప్పటికీ ఆశ వదులుకోవద్దు..వీడియో వైర‌ల్

Helicopters Collided” గాలిలో ఘోర ప్ర‌మాదం..రెండు హెలికాప్ట‌ర్లు ఢీ.. షాకింగ్ వీడియో

Jagityal crime” కోడ‌లి గొంతు కోసి చంపిన మామ

About Dc Telugu

Check Also

Viral video

Viral video” స‌ముద్రంలో ఇరుక్కున్న థార్స్‌… రీల్స్ కోస‌మేనా..?  వైర‌ల్ వీడియో

Viral video” ఈ మ‌ధ్య యువ‌త రీల్స్ కోసం ఎంత‌టి సాహసాలకైనా వెనుకాడ‌డం లేదు. మొన్న పూణేలోని ఓ ఎత్త‌యిన …

Vikarabad News” చ‌నిపోయాడ‌ని అంత్య‌క్రియ‌ల‌కు ఏర్పాట్లు.. అంత‌లోనే తిరిగొచ్చిన ఆ వ్యక్తి.. అంద‌రూ షాక్

Vikarabad News”  రైలు ప‌ట్టాల వ‌ద్ద ముక్క‌లైన ఓ డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు. ప‌క్క‌నే ప‌డి ఉన్న సెల్‌ఫోన్ …

bridge collapsed

bridge collapsed” కండ్ల ముందే కూలిన‌ బ్రిడ్డి.. బీహార్‌లో మ‌రో ఘ‌ట‌న

bridge collapsed” ఇటీవ‌ల కాలంలో ఏడాదిగ‌డ‌వ‌క ముందే బీహార్‌లో ఓ బ్రిడ్జి కూలిపోయిన వంతెన వార్త‌ల్లోకెక్కిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com