Uchita Vaidya Shibiram” ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి..

Uchita Vaidya Shibiram”
శంకరపట్నం డిసీ ప్రతినిధి..
మన సురక్ష ఆసుపత్రి ఆస్పత్రిలో ఏవిస్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహించే, ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని, డాక్టర్ తొగరు విద్యాసాగర్ ప్రజలను రోగులను కోరారు. ఈ సందర్భంగా డాక్టర్ విద్యాసాగర్ మాట్లాడారు. హుజూరాబాద్ పట్టణంలోని మన సురక్ష ఆసుపత్రిలో, ఏవీఎస్ ఆసుపత్రి వైద్య బృందం చే నిర్వహించే ఉచిత వైద్య శిబిరం రోగులు ప్రజలు వినియోగించుకోవాల‌న్నారు. వైద్య పరీక్షలు నిర్వహించుకొని ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందాలని సూచించారు. ఈ వైద్య శిబిరంలో వెరికోస్ వేయిన్స్, కాళ్లు వాపు, మంట, దురద, కాళ్లలో రంగు మారటం, నరాలు ఉబ్బటం, కాళ్లలో పుండ్లు ఏర్పడడం, బరువెక్కడం వంటి సమస్యల పై పరీక్షలు నిర్వహింస్తున్న‌ట్టు చెప్పారు. ప్రముఖ క్రిటికల్ కేర్ వైద్య నిపుణుల ఆధ్వర్యంలో రోగులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారన్నారు. ఎలాంటి కోతలు, కుట్లు లేకుండా చికిత్స నిర్వహిస్తారని, రోగులకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవన్నారు. అధునాతన లేజర్ చికిత్స నిర్వహిస్తున్న‌ట్టు డాక్టర్ విద్యాసాగర్ తెలిపారు. ఈ వైద్య శిబిరాన్ని హుజురాబాద్ పరిసరాల గ్రామాల ప్రజలు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందాలని మన సురక్ష వైద్యులు విద్యాసాగర్ సూచించారు.

రాఖీ అంటే బంధం.. కాదు కదా, ప్రేమ, విశ్వాసం,

ఈ రాఖీ పండుగ రోజున,
తమ్ముడికి మాత్రమే కాకుండా మన వదినకు కూడా
ఒక ప్రత్యేక గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నారా?

CraftVatika నుండి వచ్చిన
కుందన్ రాఖీ సెట్స్‌తో పాటు
“King Bhaiya – Queen Bhabhi” మగ్స్ గిఫ్ట్ కాంబో తో
ఈ రాఖీ ని మరింత ప్రత్యేకంగా మార్చండి! ☕

ఒక మంచి బంధానికి గుర్తుగా…
ప్రేమను వ్యక్తీకరించే ఒక చిన్న ప్రయత్నంగా…
ఈ రాఖీ సెట్స్ తో మీ భయ్-వదిన హృదయాలు గెలవండి!

ఈ సంవత్సరం రాఖీకి ఒక కొత్త అర్థం ఇవ్వండి…
ప్రేమ, గౌరవం, నవ్వుల గిఫ్ట్‌తో!

https://amzn.to/4mdsK5Xలింక్ పై క్లిక్ చేయండి.. అమెజాన్‌లో బుక్ చేయండి..

 

ఇక దోమలకు గేమ్ ఓవర్!
All Out Mosquito Kill Racquet తో మీ రక్షణ ఇప్పుడు మీ చేతిలో! ⚡

⚡ 2X ఫాస్ట్ చార్జింగ్ – వేగంగా చార్జ్ అవుతుంది
లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ – ఎక్కువ గంటలు పని చేస్తుంది
దోమలు కనిపించగానే తక్షణమే అండర్ కంట్రోల్!
IMA (Indian Medical Association) సిఫార్సుతో నమ్మకమైన ఉత్పత్తి

️ 6 నెలల వారంటీ – నాణ్యతకి గ్యారంటీ!
రాత్రి నిద్రకు అంతరాయం లేకుండా – ఇక డేంజర్ దోమలకి ఫినిష్!

ఇంటి వద్దనైనా, ఔటింగ్‌లోనైనా – ఇది తప్పనిసరి గ్యాడ్జెట్!

ఇప్పుడే ఆర్డర్ చేయండి – ఆరోగ్యానికి ముందస్తు రక్షణ తీసుకోండి!

అమెజాన్‌లో కొనుగోలు చేసేందుకు https://amzn.to/4o6ey09 లింక్ పై క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *