ప్లీజ్ న‌న్ను విడిపించండి.. యువ‌తి వీడియో విడుద‌ల

ఇజ్రాయిల్‌పై ఊహించ‌ని రీతిలో దాడి చేసిన హ‌మాస్ కొంత‌మందిని బంధీలుగా ఆ గాజాకు తీసుకెళ్లింది. ఆ మ‌రుక్ష‌ణ‌మే ఇజ్రాయిల్ భీక‌ర యుద్ధాన్ని ప్ర‌క‌టించింది. హ‌మాస్ మిలిటెంట్ల భూస్థాపిత‌మే ల‌క్ష్యంగా దాడుల‌కు దిగుతోంది. త‌మ దేశ పౌరుల‌ను విడిచిపెట్టాల‌ని లేకుంటే ఇంకా తీవ్ర ప‌రిణామాలు ఉంటాయ‌ని ఇజ్రాయిల్ హెచ్చ‌రించింది. అయితే హ‌మాస్ కూడా స్పందించింది. గాజాపై దాడులు ఆపితేనే బంధీల‌ను విడుద‌ల చేస్తామ‌ని డిమాండ్ పెట్టింది. ఈ నేప‌థ్యంలోనే హమాస్ చెర‌లో ఉన్న ఓ యువ‌తి వీడియోను విడుద‌ల చేసింది. అందులో న‌న్ను విడుద‌ల చేయండి ప్లీజ్ అంటూ వేడుకున్న‌ది.

ఎటు చూసినా శ‌వాల గుట్ట‌లు.. క‌న్నీళ్లు.. ర‌క్త‌పాతం

దీనికి ప్ర‌తీగా ఇజ్రాయిల్ కూడా స్పందించింది. హ‌మాస్ ఓక భ‌యంక‌ర సంస్థ అని పేర్కొన్న‌ది. ప‌సిపిల్ల‌ల‌ని చూడ‌కుంటా క్రూరంగా చంపింద‌ని తెలిపారు. సానుభూతి కోస‌మే ఈ వీడియో రిలీజ్ చేసిన‌ట్టు వివ‌రించారు. మియాతో స‌హా బంధీలంద‌రినీ విడిపిస్తామ‌ని ఇజ్రాయిల్ డిఫెన్స్ తెలిపింది.

 

ఇవి కూడా చ‌ద‌వండి

బందీలుగా ఉన్న పిల్ల‌ల బాగానే చూసుకుంటున్నాం హ‌మాస్ వీడియో విడుద‌ల‌.. మ‌నం ఓడించ‌బోతున్న‌ది వీళ్ల‌నే ఇజ్రాయిల్ కౌంట‌ర్

ఎదురుగా మిలిటెంట్లు… వంద బుల్లెట్లు కాల్చినా బ‌తికిండు

బైక్‌పై చేజ్‌.. ఒంటిచేత్తో కాల్పులు.. ఈ వీడియో మీరు చూడండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *